రోజు రోజుకూ అందాన్ని పెంచేస్తున్న వర్ష..!!

-

ఈ మధ్యకాలంలో కొంతమంది బుల్లితెర ఆర్టిస్టులు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ తన అందంతో కుర్రకారును సైతం పిచ్చెక్కించేలా అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కూడా మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలా తమ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ బ్యూటీ వర్ష కూడా ఒకరు. మొదట పలు సీరియల్స్ లో నటించిన వర్ష పెద్దగా గుర్తింపు రాలేకపోవడంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాగా పాపులారిటీ కావడంతో ఇక సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి కేవలం బుల్లితెరపై జబర్దస్త్ లోనే నటిస్తోంది.

ముఖ్యంగా జబర్దస్త్ లో కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష మధ్య వచ్చే కామెడీ టైమింగ్ కానీ.. డైలాగులు కానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య చూపించే లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేస్తూ ఉంటుంది. ఇక వీటితో పాటే శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో పాటు అప్పుడప్పుడు పలు ఈవెంట్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది వర్ష. ముఖ్యంగా తన డాన్స్ తో అల్లరితో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా షేర్ చేస్తూ ఉంటుంది.

వాస్తవానికి వర్ష చేసే గ్లామర్ షో మాత్రం చాలా ట్రెండీ గానే ఉంటుందని చెప్పవచ్చు. తన అందాలతో కుర్రకారును తన వైపు లాక్కొని ఎలా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. వర్ష ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ మరింత ఫిదా చేస్తోంది. అభిమానులు మాత్రం వర్ష ఖచ్చితంగా ప్రయత్నిస్తే హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్ష తన ఎద అందాలను చూపిస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

Read more RELATED
Recommended to you

Latest news