నీలి రంగు చీరలో.. జబర్దస్త్ బ్యూటీ..!

-

జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్న వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె అందంతో కామెడీ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. జబర్దస్త్ కి రాక ముందు సీరియల్స్ తో పాటుగా కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది జబర్దస్త్ కి వచ్చాక కామెడీ టైమింగ్ తో మంచి పేరుని సంపాదించుకుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోస్ లో కూడా నటిస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది తాజాగా బ్లూ కలర్ చీరలో అదర కొట్టేసింది వర్ష. చీరకట్టలో తన సొగసులను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది హాట్ లుక్స్ తో నిద్ర చెరిపేస్తోంది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news