వాస్తు: బాత్ రూమ్ లో వీటిని అస్సలు పెట్టకండి.. చిక్కుల్లో పడతారు..!

-

వాస్తు ప్రకారం పాటిస్తే ఎటువంటి సమస్యలకైనా కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది. వాస్తుని అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఏమిటి పరిస్థితిలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. ఈ తప్పులు కనుక చేశారంటే అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. చాలామంది వస్తువులను ఇంట్లో పెట్టేటప్పుడు సరిగ్గా వాటిని పెట్టరు.

వాస్తు ప్రకారం పాటిస్తే కచ్చితంగా వాస్తు దోషాలు వంటి ఇబ్బందులు నుండి బయట పడచ్చు. వాస్తు ప్రకారం తడి బట్టల్ని బాత్రూంలో వదిలేయడం మంచిది కాదు నెగిటివ్ ఎనెర్జీని అది తీసుకొస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది. పాత చెప్పులు వంటి వాటిని బాత్రూంలో పెట్టడం వలన వాస్తు దోషాలు కలుగుతాయి. చిరిగిపోయిన చెప్పులు వంటివి అసలు బాత్రూం లో ఉంచకూడదు బాత్రూంలో చెప్పులు వంటి వాటిని పెట్టడం వలన శని దోషం కలుగుతుంది.

అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగదు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ పొరపాటు కూడా అస్సలు చేయకుండా చూసుకోండి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం జుట్టుని బాత్రూంలో ఉంచకూడదు దీని వలన కూడా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది విరిగిపోయిన అద్దాన్ని కూడా బాత్రూంలో ఉంచకూడదు. ఆర్థిక బాధలు తీసుకొస్తుంది. అనేక సమస్యలను ఇది తెచ్చి పెడుతుంది కాబట్టి అసలు వాస్తు ప్రకారం ఈ తప్పులను చేయకండి ఈ తప్పులను చేశారంటే అనవసరంగా మీరు చిక్కుల్లో పడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news