వాస్తు: కొత్త సంవత్సరం అనందం, అదృష్టం రావాలంటే ఇలా చెయ్యండి..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తుని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది.

ఇంట్లో వెదురు మొక్కని ఉంచుకుంటే చాలా మంచి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచి కలుగుతుంది. న్యూ ఇయర్ కి మంచిని పొందాలని… అదృష్టం కలగాలని అనుకుంటే కచ్చితంగా ఇలా చెయ్యండి.

ఇంట్లో వెదురు మొక్కని పెట్టుకోవడం వలన అదృష్టం వస్తుంది. అలానే ఇంట్లో వెదురు మొక్కని పెట్టుకోవడం వలన కొత్త సంవత్సరం ఆనందం, అదృష్టం కలుగుతుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే ధనం కూడా వస్తుంది. ఇంట్లో వెదురు మొక్కని ఉంచితే పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఉత్తరం వైపు వెదురు మొక్కని ఉంచడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా చాలా మంచి కలుగుతుంది. ఇది కూడా నెగటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. వెదురు మొక్కకి రిబ్బన్ కడితే కూడా చాలా మంచిది. ప్రతి రోజు వెదురు మొక్క కి నీళ్లు పోస్తే కూడా మంచి కలుగుతుంది. ఇలా ఈ విధంగా మంచిని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news