వాస్తు: మంచి జరగాలంటే ఇలా అనుసరించండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే నెగటివ్ ఎనర్జీ మొత్తం దూరమైపోతుంది. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. ఈ చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా సమస్యల నుండి బయట పడవచ్చు. అలానే ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగ పడతాయి. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూసేద్దాం.

 

వాస్తు ప్రకారం పసుపు రంగు ఆబ్జెక్ట్ ని ఉంచుకోవడం మంచిది. పసుపు రంగు వస్తువులు నిజంగా శుభానికి చిహ్నం. వాటిని సరైన దిక్కులో ఉంచితే ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. పసుపు రంగులో కూడిన పండ్లు, కూరగాయల లేదు అంటే పెయింటింగ్స్ ఇలా ఏదైనా సరే చాలా మంచి కలిగిస్తాయి. అలానే పసుపు రంగులో ఉన్న వస్తువులు ఎప్పుడూ కూడా నైరుతి వైపు ఉంచుటకు మంచిది.

నైరుతి వైపు ఈ వస్తువులను పెట్టడం వల్ల మనం ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండటానికి అవుతుందని పండితులు అంటున్నారు. అలాగే పసుపు రంగు వస్తువులను నైరుతి వైపు పెడితే అమ్మ ఆరోగ్యం బాగుంటుందని, కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవని, ఆరోగ్యం బాగుంటుందని సమస్యలు ఉండవని చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండే పసుపు రంగు వస్తువులను నైరుతి వైపు ఉంచండి. దీనితో పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు. అలానే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news