వాస్తు: వీటిని ఇంట్లో ఉంచితే.. తిరుగే ఉండదు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ ఉంటారు. అప్పుడు మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి ఇక వాటి కోసం చూద్దాం… వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వలన అంతా మంచి జరుగుతుంది కొన్ని జంతువులని ఇంట్లో ఉంచడం వలన చాలా మేలు జరుగుతుంది. అలానే వాటి వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు కూడా.

వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ఉంటే ఎంతో మేలు కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి ఆ ఇంట ఉంటుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలానే వాస్తు ప్రకారం కుందేలుని కూడా ఇంట్లో ఉంచితే మంచిది. కుందేలు ఇంట్లో ఉంటే ఆనందం కలుగుతుంది నెగటివ్ ఎనర్జీ పోతుంది ధనం కూడా వస్తుంది. గుర్రాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. గుర్రం వలన కూడా చక్కటి ప్రయోజనాలు ఉన్నాయి పరిగెడుతున్న గుర్రం ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది చేపలని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం బంగారం రంగులో ఉండే చేపలని ఇంట్లో పెడితే ఎంతో మేలు కలుగుతుంది ఇబ్బందుల నుండి గట్టెక్కచ్చు. కుక్కలని కూడా ఇంట్లో పెంచుకోవడం లేదంటే కుక్క ఫోటోలని ఉంచుకోవడం మంచిదే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల కుక్కని ఉంచుకుంటే చక్కటి ఫలితాలు అందుతాయి. చూశారు కదా పండితులు చెప్పిన వాస్తు చిట్కాలని మరి వీటిని ఇంట్లో ఉంచుకొని ఆనందంగా ఉండండి ఇబ్బందుల నుండి బయటపడండి.

Read more RELATED
Recommended to you

Latest news