వాస్తు: ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తే సమస్యలేనట..!

-

వాస్తుని అనుసరించడం వల్ల ఎలాంటి సమస్య కూడా ఉండదు. చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కచ్చితంగా వాస్తుని అనుసరించాలి. వాస్తుని ఫాలో అవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

 

ఒకొక్కసారి మనం చేసే కొన్ని కొన్ని తప్పులు వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారం పెద్దగా ఉండాలి అలాంటప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు. వాస్తుకి సంబంధించి అనుసరించకుండా తప్పులు చేస్తే సమస్యలు కలిగే అవకాశం ఉంది.

ముఖ ద్వారం దగ్గర ఖచ్చితంగా శుభ్రత పాటించాలి అదే విధంగా ముఖద్వారం పైన టాయ్లెట్లు ఉండకూడదు. ఇలా ఉంటే కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు చెపుతున్నారు. వంటిల్లు మరియు టాయిలెట్లు ఈశాన్యం వైపు, నైరుతి వైపు వుండకూడదు. కాబట్టి మీ ఇంట్లో ఈ దిక్కులో ఉండకుండా చూసుకోండి.

వాస్తు మన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా వాస్తు అనుసరించడం మంచిది నిద్ర పోయేటప్పుడు తల ఉత్తరం వైపు ఉండాలి. మీ కాళ్లు దక్షిణం వైపు ఉండాలి.ఇలా వాస్తు చిట్కాలను పాటిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు.

అదే విధంగా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం ఏ సమస్యలు కలగకుండా చూసుకోండి తరచూ గొడవలు పడడం వంటివి చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఇంట్లో ఈ విధంగా అనుసరిస్తే ఏ బాధ ఉండదు లేకపోతే సమస్యలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news