వాస్తు: ఈ నాలుగు చిట్కాలను పాటిస్తే సమస్యలు మాయం..!

-

ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉండాలి. వాస్తు ప్రకారం ఫాలో అవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వున్నా సరే తొలగిపోతాయి మీ ఇంట్లో కనుక ఏదో ఒక సమస్య ఉంటే కచ్చితంగా వాస్తు ప్రకారం పాటించండి.

అప్పుడు సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. చక్కగా పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. మరి పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. ఆర్థిక సమస్యలు వున్నా కూడా తొలగించుకునేందుకు అవుతుంది.

కిటికీలను తెరిచి ఉంచండి:

కిటికీలను తెరిచి ఉంచడం వల్ల అది అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఎలర్జీ ఫ్లో అయ్యేలా చేస్తుంది.

గచ్చు మీద శ్రద్ధ పెట్టండి:

గచ్చు విషయంలో కూడా జాగ్రత్త పడాలి దక్షిణం వైపు ఎత్తుగా ఉత్తరం వైపు కిందకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఎత్తుపల్లాలని చూసుకుంటే సమస్యలేమీ ఉండవు.

శుభ్రం చేసుకోవడం ముఖ్యం:

ఎప్పటికప్పుడు శుభ్రత విషయంలో జాగ్రత్తపడాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సమస్యలను కూడా తొలగిపోతాయి. మీ ఇంటి పరిసరాలను ఇంటి లోపల భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

ఈశాన్యం వైపు ట్యాంక్ ని ఉంచండి:

ఈశాన్యం వైపు ట్యాంక్ ని పెట్టడం వల్ల కూడా సమస్యలు తొలగిపోతాయి ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి మంచి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news