వాస్తు ప్రకారం అనుసరించటం వల్ల ఎలాంటి సమస్యలనైనా తొలగిపోతాయి. అయితే చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకొను. కానీ వాస్తు ప్రకారం అనుసరిస్తే ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ప్రతి ఒక్కరు వాస్తును పాటించడం మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు. అయితే చాలా మంది పిల్లలు ఎక్కువగా చదువుపై శ్రద్ధ పెట్టరు.
అలానే చదువుకోవడం కష్టపడుతూ ఉంటారు. మోటివేషన్ ఉండదు. అయితే అలాంటి పిల్లల యొక్క ఏకాగ్రత పెరగాలన్నా చదువుకోవడానికి ఆసక్తి కలగాలన్న ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూద్దాం. వాతావరణం బట్టి పిల్లల యొక్క మైండ్ సెట్ ఉంటుంది.
పాజిటివ్ ఎనర్జీ కనుక ఉంటే అలానే ఉంటుంది. అదే ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే స్టడీ రూమ్ లో మంచి ఇన్స్పిరేషనల్ ఫోటోలుని మొదలైనవాటిని పెట్టండి. ఉదయిస్తున్న సూర్యుడు, ఏడు గుర్రాల ఫోటోలు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఇటువంటి ఫోటోలు పెట్టడం వల్ల పిల్లలకి కాస్త సామర్థ్యం పెరుగుతుంది అలానే చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కనుక ఈ విధంగా అనుసరించండి.