వాస్తు: ఈ పూలతో సమస్యలు లేకుండా ఉండచ్చు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి పూలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

ప్రతి ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయా..? ఆ సమస్యల నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసం. ఇంట్లో గులాబీ రంగు పూలని పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

పువ్వు అనేది అందానికి ప్రేమకి చిహ్నం. పూలను ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమై పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలని పూలు పెంచుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ రంగులో ఉండే పూలని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం కలుగుతుంది.

అలానే ధనం పెరుగుతుంది. వివాహం అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు ఇంట్లో పూలను పెడితే చాలా మంచిది దీనివలన మంచి జీవిత భాగస్వామి వస్తారు కనుక వాస్తు పండితులు చెప్పినట్లుగా అనుసరించి సమస్యలు అన్నిటికీ దూరంగా ఉండండి ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా జీవించండి.

 

Read more RELATED
Recommended to you

Latest news