వాస్తు: భార్యాభర్తల మధ్య ఇబ్బందులని ఇలా దూరం చేసుకోవచ్చు..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. చాలా మంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి పరిష్కారం ఇలా పొందొచ్చు. భార్యా భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే వాటిని ఈ విధంగా మనం దూరం చేసుకోవచ్చు.

 

భార్యా భర్తలు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలో కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆస్తమాను ఏదైనా సమస్య కలుగుతున్నట్లయితే ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు. జంట హంసల ఫోటో ని బెడ్రూంలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు నుండి పరిష్కారం దొరుకుతుంది బెడ్ రూమ్ లో ఈ ఫోటోని పెట్టుకుని పదే పదే దానిని చూడడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది.

ప్రేమగా ఉండడానికి అవుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలన్నా ధనం రావాలన్నా ధన నష్టం వంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా జంట హంసల ఫోటోలని కాకుండా సింగిల్ గా ఉండే పెద్ద హంస ఫోటో ని ఇంట్లో ఉంచండి. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. అలానే భార్య భర్తల మధ్య సమస్యలు లేకుండా ప్రేమగా ఉండాలంటే శ్రీకృష్ణుడి ఫోటోని కూడా పెట్టొచ్చు. రాధాకృష్ణుల ఫోటోని బెడ్రూంలో ఉంచితే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా సమస్యల నుండి పరిష్కారం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version