వార్నీ.. ఈ పాము మామూల్ది కాదు.. వీడియో చూస్తే ఫ్యూజులు అవుటే.!!

-

సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తే మరికొన్ని వీడియోలు మాత్రం కళ్ళతో చూసిన నమ్మలేకున్నారు.. ఈ మధ్య కాలంలో జంతువులకు సంబందించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. మరీ ముఖ్యంగా పాములకు సంబందించిన వీడియోల ను చూస్తూనే ఉన్నాము.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. అది ఒక భారీ పాముకు సంబందించిన వీడియో కావడం విశేషం..

పాములు చెట్లు ఎక్కడం, నీళ్లల్లో ఈదుకుంటూ జనాలు దడుసుకునేలా చేయడం వంటి ఉదంతాల ను సైతం మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూస్తే మీరూ షాక్ కావడం ఖాయం.. అంతలా ఆ వీడియో ఉంటుంది..

ఆ వీడియోను చూస్తే..ఒక పెద్ద పాము ఎలాంటి సపోర్టు లేకుండా నేలపై నిలబడ్డట్టు మీరు వీడియోలో చూడవచ్చు. ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు.. అంత ఎత్తు నిలబడటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. దీనిని ‘అమేజింగ్ నేచర్’ అనే యూట్యూబ్ ఛానెల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా.. దీనికి ఇప్పటివరకు భారీ సంఖ్యలో లైకులు, షేర్లు వచ్చాయి.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఒక్కసారి చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వడం కామన్.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒకసారి ఈ వీడియోపై లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version