1. కింది వానిలో ఏ సరస్సు భారతదేశపు ముఖ్య లవణ సరస్సు?
A) పులికాట్
B) లోనార్
C) చిల్కా
D) సాంబార్
2. భారతదేశంలో కింద ఇచ్చిన హరివాణాల్లో ఏ హరివాణం అధిక సంభావ్యం కలిగి ఉన్నది?
A) నర్మద
B) కృష్ణ
c) గోదావరి
D) కావేరి
3 .సింధూ నదిని గుర్తించిన కింది వ్యాఖ్యలలో వాస్తవ దూరమైనవి ఏది?
A) అది కైలాస్ మానసరోవర్‌లో పుట్టింది
B) దాని పూర్తి నీటిపారుదల ప్రదేశపు వైశాల్యం దాదాపు 4.20లక్షల చదరపు మైళ్లు
C) దానిని పర్షియన్లు హైదవీ అని, టిబెటన్లు సింగె అని పిలుస్తారు
D) అది భారతదేశంలో 740కి.మీ. ప్రవహిస్తున్నది
4. కృష్ణా నది పొడవు?
A) 1450 కి.మీ.
B) 1250 కి.మీ.
C) 1290 కి.మీ.
D) 1300 కి.మీ.
5. గోదావరి నది ఉపనది ఏది?
A) ఇంద్రావతి
B) తుంగ
C) భద్ర
D) స్వర్ణముఖి
6. తపతి, నర్మదా నదులు మధ్యభారతదేశంలో ఏ దిశగా ప్రవహిస్తాయి?
A) పడమర
B) తూర్పు
C) భోపాలకు ఈశాన్యంగా
D) ఇండోర్‌కు వాయవ్యంగా
7. బ్రహ్మపుత్ర నది పొడవు దాదాపుగా?
A) 2900కి.మీ.
B) 3900కి.మీ.
C) 1800కి.మీ.
D) 2100కి.మీ.
8. గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ పట్టణం?
A) లక్నో
B) అలహాబాద్
C) నాసిక్
D) ఢిల్లీ
9. ఏ నది విదర్భ గుండా ప్రవహించుచున్నది?
A) గోదావరి
B) చంబల్
C) నర్మద
D) కాశీ
10. లక్నో నగరం ఏ నది ఒడ్డు మీద ఉంది?
A) గోమతి
B) సట్లేజ్
C) గంగా
D) సరయు
1. కింది వానిలో ఏ సరస్సు భారతదేశపు ముఖ్య లవణ సరస్సు?
జవాబు: D. సాంబార్
2. భారతదేశంలో కింద ఇచ్చిన హరివాణాల్లో ఏ హరివాణం అధిక సంభావ్యం కలిగి ఉన్నది?
జవాబు: C. గోదావరి
3 .సింధూ నదిని గుర్తించిన కింది వ్యాఖ్యలలో వాస్తవ దూరమైనవి ఏది?
జవాబు: D. అది భారతదేశంలో 740కి.మీ. ప్రవహిస్తున్నది
4. కృష్ణా నది పొడవు?
జవాబు: A. 1450 కి.మీ.
5. గోదావరి నది ఉపనది ఏది?
జవాబు: A. ఇంద్రావతి
6. తపతి, నర్మదా నదులు మధ్యభారతదేశంలో ఏ దిశగా ప్రవహిస్తాయి?
జవాబు: A. పడమర
7. బ్రహ్మపుత్ర నది పొడవు దాదాపుగా?
జవాబు: A. 2900కి.మీ.
8. గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ పట్టణం?
జవాబు: A. లక్నో
9. ఏ నది విదర్భ గుండా ప్రవహించుచున్నది?
జవాబు: D. కాశీ
10. లక్నో నగరం ఏ నది ఒడ్డు మీద ఉంది?
జవాబు: A.గోమతి
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.