1. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఏ దిక్కున సరిహద్దుగా ఉంది?
ఎ) దక్షిణం
బి) ఈశాన్యం
సి) ఉత్తరం, వాయవ్యం
డి) దక్షిణం, తూర్పు
2. తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర ఏ దిక్కున సరిహద్దుగా ఉంది?
ఎ) దక్షిణం, తూర్పు
బి) దక్షిణం, నైరుతి
సి) పశ్చిమం, వాయవ్యం
డి) ఉత్తరం, వాయవ్యం
3. వరంగల్ జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది?
ఎ) కర్ణాటక
బి) ఆంధ్రప్రదేశ్
సి) ఛత్తీస్‌గఢ్
డి) మహారాష్ట్ర
4. రంగారెడ్డి జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది?
ఎ) కర్ణాటక
బి) మహారాష్ట్ర
సి) ఆంధ్రప్రదేశ్
డి) ఛత్తీస్‌గఢ్
5. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా?
ఎ) మహబూబ్ నగర్
బి) కరీంనగర్
సి) రంగారెడ్డి
డి) హైదరాబాద్
6. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ పీఠభూమిలో భాగంగా ఉంది?
ఎ) మాల్వా పీఠభూమి
బి) ఛోటానాగపూర్ పీఠభూమి
సి) దక్కన్ పీఠభూమి
డి) బుందేల్ ఖండ్ పీఠభూమి
7. తెలంగాణలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య?
ఎ) 22
బి) 10
సి) 42
డి) 32
8.హైదరాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాలను కలిపి ఏ జిల్లాగా ఏర్పాటు చేశారు?
ఎ) మెదక్
బి) నల్లగొండ
సి) మహబూబ్‌నగర్
డి) రంగారెడ్డి
9. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లాలు ఏవి (వరసగా)?
ఎ) రంగారెడ్డి, నిజామాబాద్
బి) హైదరాబాద్, మెదక్
సి) హైదరాబాద్, రంగారెడ్డి
డి) రంగారెడ్డి, మెదక్
10. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఎవరు నిర్మించారు?
ఎ) ఇబ్రహీం షా
బి) సుల్తాన్ కులీకుతుబ్‌షా
సి) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
డి) అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్‌షా
జవాబులు:
1. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఏ దిక్కున సరిహద్దుగా ఉంది?
జవాబు: డి
2. తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర ఏ దిక్కున సరిహద్దుగా ఉంది?
జవాబు: డి
3. వరంగల్ జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది?
జవాబు: సి
4. రంగారెడ్డి జిల్లా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది?
జవాబు: ఎ
5. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా?
జవాబు: డి
6. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ పీఠభూమిలో భాగంగా ఉంది?
జవాబు: సి
7. తెలంగాణలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య?
జవాబు: సి
8.హైదరాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాలను కలిపి ఏ జిల్లాగా ఏర్పాటు చేశారు?
జవాబు: డి
9. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లాలు ఏవి (వరసగా)?
జవాబు: సి
10. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఎవరు నిర్మించారు?
జవాబు: సి
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.