ఎన్నిసార్లు గెలిచినా నువ్వు గజ్జి కుక్కవేరా బుచ్చిగా! – విజయసాయిరెడ్డి

-

టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఎన్నిసార్లు గెలిచినా నువ్వు గజ్జి కుక్కవేరా బుచ్చిగా! అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు విజయసాయి రెడ్డి.

“ఎన్నిసార్లు గెలిచినా నువ్వు గజ్జి కుక్కవేరా బుచ్చిగా! ఎవడో ఉస్కో అంటే మొరగడం తప్ప సొంత వ్యక్తిత్వం లేనోడివి. ఎన్టీఆర్ చేరదీస్తే, వెన్నుపోటు పొడిచినోడి బూట్లు నాకుతున్నావు. బురదలో దొర్లే పంది కంటే హీనమైన బతుకురా బుచ్చి నీది.” అంటూ ట్వీట్‌ చేశారు సాయిరెడ్డి.

బంతీ, చేమంతీ, పూబంతీ పదాలు సినిమా పాటల్లో రమ్యంగా వినిపిస్తాయి. రాజకీయాల్లో ఉండవు. రణక్షేత్రంలో పోరాడినోళ్లే మిగులుతారు. బ్రోతల్ హౌస్ ఓనర్ అని కనికరం చూపే పరిస్థితి ఉండదు. ఎగిరిపడిన చాలా మంది ‘లేకి బాబు’ వాడకంలో కరివేపాకులైపోయారు. పాపం నువ్వెంత? అని మరో ట్వీట్‌ లో నిప్పులు చెరిగారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version