విజయవాడ – బెంజ్ సర్కిల్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

-

విజయవాడ – బెంజ్ సర్కిల్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Vijayawada - Three die of electric shock in Benz Circle
Vijayawada – Three die of electric shock in Benz Circle

 

  • విజయవాడ – బెంజ్ సర్కిల్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
  • నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
  • మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా పోలీసులు గుర్తింపు
  • మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Read more RELATED
Recommended to you

Latest news