వైరల్ వీడియో: అందరి ముందు రోడ్డు మీదే ట్రాఫిక్ పోలీస్ ని ముద్దు పెట్టేసుకుంది..!

-

తాజాగా సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో అయ్యిపోతోంది. దీనిని చూశారంటే నిజంగా నవ్వు ఆపుకోలేరు. అయితే ఇక ఆ వీడియోలో ఏముంది..?, ఎందుకు వీడియో వైరల్ అయ్యింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది పోలీసులు లంచాలు తీసుకుంటారని సంగతి అందరికీ తెలుసు.

సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఒక వీడియో తెగ చక్కెర్లు కొట్టేస్తోంది. అయితే ఒక ఆమె పోలీసులకి లంచం ఇస్తే పోలీసు దానికి నిరాకరించాడు. దీంతో ఆమె ముద్దు ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనం చేస్తోంది. అయితే ఒక అమ్మాయి తప్పు చేయడంతో పోలీసు ఆమెని పట్టుకున్నాడు.

అయితే ఆమె పోలీసు నుండి ఎలాగైనా బయట పడాలని అనుకుంది. కానీ అది కుదరడం లేదు. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు ఆమెని విడిచిపెట్టలేదు. దీనితో ఆమె బలవంతంగా పోలీస్ ని అందరి ముందు ముద్దు పెట్టుకుంది. అక్కడ చూస్తున్న జనం అందరూ కూడా అయిపోయారు.

ఈ వీడియో చూస్తే మీరు కూడా అవాక్ అయిపోతారు. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోని చూశారు. 62 వేల మంది ఈ వీడియోని లైక్ చేశారు. పైగా చాలా కామెంట్లు కూడా వచ్చాయి ఈ వీడియో చూసిన ఒక నెటిజన్ ఒకవేళ ఇదే పని అబ్బాయి చేసుంటే రేప్ చేశాడని అనేవారు ఏమో అని కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

Read more RELATED
Recommended to you

Latest news