వైరల్ వీడియో: షాప్ ముందు ఫ్లూట్ ఊదాడు.. తరవాత ఏమయిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

-

సోషల్ మీడియాలో మనకి ఏదో ఒక ఫన్నీ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనబడుతూనే ఉంటాయి. తాజాగా ఒక వీడియో ఆసక్తికరంగా మారింది. మరి ఇక అసలు ఆ వీడియోలో ఏముంది..? ఆ వీడియో ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోని కనుక మీరు చూశారు అంటే కచ్చితంగా నవ్వేస్తారు. ఈ వీడియో లో ఒక పాములు పట్టే అతను ఫ్లూట్ తో ఊదుతున్నాడు. అయితే ఇలా అతను ఒక షాపు ముందు నిలబడి ఫ్లూట్ తో ఊదుతూ ఉండడంతో హఠాత్తుగా ఒక మనిషి షాపు దగ్గర నుంచి వచ్చి నాగిని డాన్స్ వేయడం మొదలు పెట్టాడు. ఒక పాము లాగ ఆ వ్యక్తి డాన్స్ చేయడంతో అక్కడ వున్నా వారంతా కూడా చూసి అవాక్కయ్యారు.

అయితే ఇలా తను నాట్యం చేయడంతో ఫ్లూట్ ఊదుతున్న పాములు పట్టే అతను పరిగెట్టి వెళ్ళిపోయాడు. ఇది 35 సెకండ్ల వీడియో. ఇంస్టాగ్రామ్ లో దీనిని అప్లోడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోకి నాలుగు వేల పైగా లైక్స్ వచ్చాయి. అలానే ఫన్నీ కామెంట్స్ కూడా వచ్చాయి. మరి మీరు కూడా ఆ ఫన్నీ వీడియో చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

Read more RELATED
Recommended to you

Latest news