మీ పీరియడ్స్ ని వాయిదా వేయాలనుకుంటున్నారు..? అయితే ఇంటి చిట్కాలను పాటించండి..

-

కొన్ని కొన్ని సార్లు ఏమైనా ఫంక్షన్ లేదా ముఖ్యమైన పనులు, ఇంట్లో అందరూ కలిపి ఆలయంలో ఏమైనా శుభకార్యాలు చేయడం ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు మహిళలు.

అయితే దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి మార్కెట్లో మందులు ఉన్నప్పటికీ కూడా ఇవి హానికరం. ఇటువంటి పద్ధతులు కంటే కూడా ఇంట్లోనే హోం రెమెడీస్ పాటించడం ఉత్తమం. వీటి వల్ల మీరు పీరియడ్స్ ని పోస్ట్పోన్ చేసుకోవడానికి వీలవుతుంది. మరి వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం.

స్పైసీగా ఉండే ఆహారం తీసుకోవచ్చు:

మీరు కనుక పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటే అటువంటి సమయం లో మిర్చి, మిరియాలు మరియు వెల్లుల్లి వంటి పదార్థాలకి దూరంగా ఉండండి. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీలో ఉండే రక్తం ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అటువంటి సమయంలో మీరు స్పైసీ ఫుడ్ అసలు తీసుకోవద్దు.

వెనిగర్:

వెనిగర్ కూడా పీరియడ్ ని పోస్ట్ పోన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్లలో కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోండి. దీని వల్ల మూడు నుండి నాలుగు రోజులు పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి సహాయపడుతుంది.

నిమ్మ రసం:

నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పీరియడ్స్ రాకుండా మీరు ఉండాలంటే నిమ్మ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు నిమ్మని తినడం వల్ల గానీ నమలడం వల్ల కానీ పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. లేదా మీరు నిమ్మరసం ఈ నీళ్ళలో వేసి తాగొచ్చు.

ముల్తాన మట్టి:

ముల్తాన మట్టి సాధారణంగా చర్మానికి వాడతారు. అయితే పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు 25 నుండి 30 గ్రాములు ముల్తాని మట్టిని వేడినీళ్లలో మిక్స్ చేసి తాగడం వల్ల పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి వీలవుతుంది.

ఆవాలు:

దీనికోసం మీరు రెండు టీ స్పూన్స్ ఆవాలని ఒక గ్లాసు పాలలో వేసి వారానికి ఒకసారి తీసుకోండి దీనితో పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి.

బియ్యం నీళ్లు:

బియ్యం నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news