గత కొంతకాలంగా ఇండియా రెజ్లర్లు ఢిల్లీ లోని జంతర మంతర్ దగ్గర WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక ఇబ్బందులపై నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్ ను బ్రిజ్ భూషణ్ లిగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కానీ ఎవ్వరూ పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోకుండా మహిళా రెజ్లర్ కు న్యాయం చేయకుండా ఉన్నారు. అందుకోసం వీరు ఈ నిరసనను తీర్వ తరం చేస్తున్నారు. తాజాగా వీరిని పరామర్శించడానికి పరుగులు రాణి పిటి ఉష వచ్చారు. వీరిని కలిసి విషయాలను కనుక్కుని తన పూర్తి మద్దతు మీకు ఉంటుందని భరోసాను కల్పించారు. ప్రస్తుతం ఐ ఓ ఏ అధ్యక్షురాలిగా ఉన్న ఉష మొదట నేను కూడా ఒక మహిళా అథ్లెట్ నని ఆ తర్వాతే ఇంకేదైనా అంటూ ఫైర్ అయ్యారు.
WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లే వరకు మా నిరసన ఆగదు : పిటి ఉష
-