స్వల్ప స్కోర్ కే ఆల్ అవుట్ అయిన ఢిల్లీ….RCB లక్ష్యం ఎంతంటే..?

-

మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగుతుంది.ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీపై డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. 18.2 ఓవర్లలో 113 రన్స్ కే ఆలౌట్ అయింది. ఓపెనర్లు షెఫాలీ 44, లానింగ్ 23 రన్స్ తో రాణించగా మిగిలిన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ 3 వికెట్లతో విజృంభించారు.

ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ సోఫీ మోలినక్స్ బిగ్ షాక్ ఇచ్చారు. 8వ ఓవర్లలో ఆమె ఏకంగా మూడు వికెట్లు తీసింది.వరుస బంతుల్లో W 0 W W 0 1తో చెలరేగింది.

Read more RELATED
Recommended to you

Latest news