పుష్ప- 2 లో ఓల్డ్ గెటప్ లో బన్నీ..?

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

పుష్ప-2పై మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కొన్ని సీన్లలో అల్లు అర్జున్ ఓల్డ్ గెటప్లో కనిపిస్తాడని, తన వాయిస్ మాడ్యులేషన్ను కూడా ఓల్డ్ ఏజ్ స్టైల్లో చెప్పబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ అప్డేడేట్ పై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news