భక్తి: అన్యోన్య దాంపత్యం కోసం ఇలా చెయ్యండి….!

-

చాల మంది భార్యా భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎంత సర్దుకుపోదాం అన్న గొడవలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అన్యోన్య దాంపత్యం కోసం పండితులని మార్గాలని అడగడం లేదా ఏదైనా వ్రతాన్ని ఆచరించడం చేసినా ఫలితం లేదా..? అయితే తప్పకుండా మీరు ఇలా చేయండి.

దీని వల్ల అన్యోన్య దాంపత్యం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరి ఇంక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి. ఇలా చేయడం వల్ల సంతృప్తిగా ఉంటారు. పైగా చికాకు, తగాదాలు వంటివి కూడా తొలగి పోతాయి. చాలా మంది భార్య భర్తలు అయితే చచ్చినట్టు కలిసి ఉంటున్నారు లేదు అంటే విడిపోతున్నారు.

దీని కోసం పండితులు ఒక విధానాన్ని మనకు ఇచ్చారు. భాగస్వామి తో సమస్యలను పరిష్కరించుకుని హాయిగా జీవించడానికి దైవ బలం కూడా ముఖ్యం. అయితే ఈ మంత్రం గురించి ఇప్పుడే చూడండి. ఈ మంత్రాన్ని మనసారా రోజుకి ఒక గంట పాటు పఠిస్తే అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ”శ్రీ రామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతా ముఖాంభోరుహు చంచరీకః నిరంతరం మంగళ మాతనోతూ” అని పఠించండి.

Read more RELATED
Recommended to you

Latest news