నలుగురితో దొరికిపోయిన భార్య… భర్తని ‘అక్కడ’ తన్నడంతో !

-

అక్రమ సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేసేస్తున్నాయి. తన పడక సుఖం కోసం ఎంతకు అయినా తెగించేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరూ ఇందుకు అతీతులు కాదు. పరాయి పురుషుల మోజులో పడిన మహిళలు భర్తలను, పిల్లలని చంపేస్తున్నారు. పురుషులు ఏమో భార్యలను, పిల్లలని చంపేస్తున్నారు. తాజాగా అలానే ఏకంగా నలుగురితో ఒకేసారి దొరికిపోయిన ఓ భార్య భర్తని ప్రైవేట్ పార్ట్ లో తనని చంపేసిన ఘటన కలలకం రేపుతోంది. వివరాలలోకి వెళితే చంద్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో ఉంటూ పెట్రోల్ పంప్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

he kept illegal affair with step mother and then this happens

భార్య అక్రమ సంబంధాలకు అలవాటు అయి పలు మార్లు పట్టుబడింది కూడా. అయినా అతని భార్య అక్రమ సంబంధాలు కొనసాగిస్తోంది. శనివారం సాయంత్రం వేళ నలుగురు వ్యక్తులు ఆమెతో గడుపుతున్న సమయంలో అనుకోకుండా భర్త రావటంతో భార్య భర్త పై ప్రైవేట్ పార్ట్స్ పై తన్నటంతో అతను అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వచ్చిన వారు ఇతని గొంతును బట్టతో బిగిచడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఈ లోపు ఆమె తన అత్త దగ్గరికి వెళ్లి ఎవరో తన భర్త ను కొడుతున్నట్లు నాటకాలు ఆడింది. అత్త వచ్చి చూడగా కొడుకు చంద్ చనిపోయాడు, దీంతో ఈ సమాచారం పోలీసులకు అందచేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఈ వివరాలు బయటకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version