Hyderabad: ఉప్పల్‌ లో ఓటు వేయడానికి వచ్చిన మహిళా మృతి

-

Hyderabad: ఉప్పల్‌ లో ఓటు వేయడానికి వచ్చిన మహిళా మృతి చెందింది. ఉప్పల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. భరత్ నగర్ కు చెందిన విజయ లక్ష్మి , ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌ కు వచ్చింది.

Woman who came to vote in Uppal dies

అయితే.. ఉప్పల్‌ పోలింగ్ స్టేషన్ లోనే కింద పడిపోయింది. దీంతో ఆమెను స్థానిక హాస్పిటల్ కి తరలించారు పోలింగ్ సిబ్బంది, స్థానికులు. అప్పటికే ఆమె మరణించింది. హార్ట్ ఎటాక్ తో మృతి చెందిందని నిర్ధారించారు డాక్టర్. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు ఉప్పల్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news