యోగ ద్వార మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు అందంగా కూడా తయ్యారవ్వచ్చు. నేటి యువత అందంగా కనిపించడం కోసం మార్కెట్‌లో దొరికే క్రీమ్స్‌ని వాడుతూ ఉంటారు.
ఫలితం మాత్రం శూన్యం. అందంగా కనిపించాలి అంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి.. ముఖాన్ని చూసి ఆరోగ్య పరిస్థితిని చెప్పొచ్చు.. ముఖంలో కాంతి తగ్గటానికి ముఖ్య కారణం ఒత్తిడి, డీ హైడ్రేషన్.. మొదటగా మనం శరీరానికి కావలసినంత నీరు త్రాగడం చేయాలి.. అయితే ఆర్టిఫిషియల్‌గా కాకుండా, సహజంగా
చిన్న చిన్న యోగములతో ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు.. ఈ చిన్న చిన్న వ్యాయామాలతో ముఖ అందం పెంపొందిచుకోవచ్చు..
ఈ క్రింది వీడియోలో చూద్దాం..