ఈపిఎఫ్ఓ అకౌంట్ ను ఇలా అప్డేట్ చెయ్యాలి?..లేకుంటే డబ్బులు విత్ డ్రా చేసుకోవలేము..

-

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం ఎన్నో ఆన్ లైన్ సర్వీసులను అందుబాటు లోకి తీసుకోని వచ్చింది.టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సమాచారం కూడా వెంటనే తెలుస్తుంది.పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లుకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. అయితే పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్‌ నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం వీలుకాదు. ఈ మేరకు ప్రొఫైల్ ను కూడా అప్డేట్ చేయాలి.ఒక్కోసారి అప్డేట్ చేయడానికి వీలు కాదు.ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఈ-నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి..

ఈ ప్రోఫైల్ ను అప్లోడ్ మరియు అప్డేట్ చెయ్యడం ఎలా..

ముందుగా యూఎన్ ను లాగిన్ అవ్వాలి..నెంబర్‌ ఐడీతో ఈపీఎఫ్‌లో పోర్టల్‌ఓల లాగిన్‌ కావాలి. ఆ తర్వాత మెనూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే అక్కడ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీకు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను మార్చడం, లేదా అప్‌లోడ్‌ చేయడం చేయాలి.ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజువల్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి. ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది…ఇలా అప్డేట్ చెయ్యడం వల్ల ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది..తర్వాత మనం డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news