మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ దూరమయ్యాడా.. ఇందులో నిజమెంత..?

-

మెగా అభిమానులు ఆత్మీయ సమ్మేళనంతో విజయవాడ లో జరిగిన మీటింగ్ లో సరికొత్త అనుమానాలు తెరపైకి తెచ్చిందని చెప్పవచ్చు.. సభలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో అల్లు అర్జున్ ఫోటో కూడా లేకపోవడంతో ఇప్పుడు అందరిలోనూ అనుమానాలు చాలా ఆసక్తి కరం గా మారుతున్నాయి. అయితే ఇది ఆలిండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కనుక ఇది చాలా పెద్ద మీటింగ్ అని చెప్పవచ్చు. అయితే ఈ మీటింగ్ కు అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఎంట్రీ ఇవ్వలేదట.Demeaning.' Allu Arjun's Zomato ad leaves a bitter aftertaste for fans down South - The Economic Times

దీంతో అల్లు అర్జున్ అభిమానులు.. బన్నీ నీ మెగా హీరో లు పక్కన పెట్టారు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించదగ్గది ఏమిటంటే మెగాహీరో అనేది కేవలం చిరంజీవి నీడలో ఎదిగిన కొంతమంది హీరోలు అని పిలవచ్చు.. అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్య బ్యాక్ గ్రౌండ్ నుంచి చిరంజీవి స్టార్ హీరో గా మారారు. కానీ చిరంజీవి సక్సెస్ జర్నీ లో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గారీ విజయాలు కూడా చాలానే ఉన్నది.Ram Charan, Allu Arjun and entire Mega family reunite for Christmas. See pic - Movies Newsకానీ గడచిన నాలుగేళ్లలో అల్లు అర్జున్ ఏకంగా మెగా హీరోలను దాటేశాడు అని చెప్పవచ్చు. ఇక తెలుగులోనే కాకుండా కేరళలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కొని పుష్ప సినిమాతో భారీగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. ఇక రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయకపోయినా కూడా పాన్ ఇండియా హీరోగా పేరుపొందాడు.Allu Arjun : అల్లు అర్జున్‌ను మెగా ఫ్యాన్స్ దూరం పెట్టేశారా ? ఫొటోతో క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లేనా ?

అందుచేతనే మెగా హీరో అనే ట్యాగ్ ను అల్లు అర్జున్ కూడా వదులుకున్నట్లు చాలా స్పష్టమవుతున్నది. మరి రాబోయే రోజులలో మెగా ఫ్యామిలీ తో అల్లు అర్జున్ కలిసి ఉంటారా లేదా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news