మన చుట్టూ ఉండే పరిసరాలలోని పలు రకాలు అయిన పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడరు. కేవలం బయట దొరికే పండ్లను మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రజలు. అయితే గ్రామాలలో ఎక్కువగా దొరికేటువంటి పండ్లలో కళ్లి కాయలు కూడా ఒకటి. ఇవి తినడానికి ఎంతో మధురంగా కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కాయల వల్ల ఉపయోగాలను మనం తెలుసుకుందాం.
ఈ కాయలు ఎక్కువగా కొండ ప్రాంతాలలో బాగా దొరుకుతాయి. ఈ కాయలను ప్రతి మనిషి ఒక్కసారి అయినా తినాలట. ఎందుచేత అంటే ఈ కాయలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా యూరిన్ సమస్యతో బాధపడేవారు ఈ కాయలను తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఈ విషయాన్ని సైన్స్ ప్రకారం తెలియజేయడం జరిగిందట. ఈ కాయలను కొన్ని ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు.
ఎటువంటి మందులు కొట్టకుండా ఈ కాయలు పెరుగుతూ ఉంటాయి. ఈ పండ్లను తరచూ తింటూ ఉన్నట్లు అయితే తలనొప్పి భారం నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ పండ్లలో ఉండే అద్భుతమైన పోషకాల వల్ల మన శరీరం లో రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ పండ్లను చిన్నపిల్లలు తినడం వల్ల వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఎందుచేత అంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
ఈ కాయలను తరచూ తినేవారికి గాయాలు అయినా వెంటనే మానిపోతూ ఉంటాయి. ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ చెట్టు ఆకులు బాగా నూరి గాయాల మీద రాస్తే వెంటనే మానిపోతాయి. ఈ కాయలు తినడం వల్ల మతిమరుపు సమస్య అనేది ఉండదు. ప్రస్తుత కాలంలో ఇలాంటి కాయలు తినకపోవడం వల్లే అందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇక క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులను కూడా నయం చేసే గుణం ఈ కాయలలో కలదు. ముఖ్యంగా నరాల బలహీనతతో ఎవరైనా బాధపడుతుంటే ఈ కాయలు ఒక గొప్ప వారం అని చెప్పవచ్చు.