అవును మా మధ్య రిలేషన్ ఉంది! అయితే ఏంటి.!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ఇక ప్రేమ పేరుతో, సహజీవనం పేరుతో అన్ని పనులు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం టాప్ కు వెళదామని బోర్లా పడిన హీరో అలాగే ఒక యంగ్ హాట్ హీరోయిన్ ఇద్దరూ రొమాంటిక్ వేషాలు బాగా వేస్తున్నరట .

ఇక తనకి గతంలో పనిచేసిన యంగ్ హాట్ హీరోయిన్ తో బాగా రిలేషన్ ఏర్పడింది. ఇద్దరూ కలిసి నటించి ఉండడం తో ఇద్దరూ బాగా దగ్గరగా అయ్యి రిలేషన్ షిప్ మొదలు పెట్టారు. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు బ్యాంకాక్ కు వెళ్ళి కూడా ఎంజాయ్ చేసి వచ్చారట. కొద్దిగా గ్యాప్ దొరికితే వెంటనే గోవా ట్రిప్ వేస్తున్నారట. రీసెంట్ గా ఇద్దరూ మలేషియా బీచ్ లో ఎంజాయ్ చేసి వచ్చారట.

ఇదే విషయంపై హీరోయిన్ ను వివరణ అడగగా అవును అయితే ఏంటి అన్నట్లుగా సమధానం ఇచ్చిందట. అలాగే మాతో పాటు మరి కొన్ని జంటలు ఉన్నాయని చెప్పి బాంబ్ పేల్చింది. దీనితో వారితో పాటు వెళ్లిన బీచ్ బ్యాచ్ కోసం మీడియా ప్రతినిధుల అన్వేషణ కొనసాగుతూనే ఉంది

Read more RELATED
Recommended to you

Latest news