హాట్ గా చూస్తూ కవ్విస్తున్న యంగ్ బ్యూటీ..!!

-

జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక చేసింది ఒక్క సినిమానే అయినా తన లో హీరోయిన్ కు కావలసిన లక్షణాలు అన్ని  కనిపిస్తాయి. అందమైన తన పిజిక్ కు ఎప్పుడూ మెరుగులు దిద్దుతూనే ఉంటుంది.  ఇక తాను’దొరసాని’ అనే మూవీతో హీరోయిన్‌గా తెలుగు సినిమా పరిశ్రమ కు పరిచయం అయ్యింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ హిట్ అయితే కాలేదు. కానీ, ఇందులో శివాత్మిక  నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

ప్రస్తుతం శివాత్మిక ఇటీవల `పంచతంత్రం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా లో నటనకు అందరూ అభినందించారు. దీని తర్వాత ఈమె నటించిన `రంగమార్తాండ`రిలీజ్కు సిద్ధంగా ఉంది.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

అందమైన తన పిజిక్ కు ఎప్పుడూ మెరుగులు దిద్దుతూనే ఉంటుందిఇక రీసెంట్ గా ఆమె పెట్టిన ఫోటోస్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆమె కళ్ళలో కసి కనిపిస్తూ ఉంది. మత్తుగా గమ్మత్తుగా చూస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.ఇక ఆమె లైమ్ లైట్ లో ఉండటానికి అంద చందాలు కుమ్మరిస్తూ హాట్ గా కనిపిస్తూ రెచ్చిపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news