భార్యాభర్తల మధ్య ఉండాల్సి కేవలం ప్రేమ, ఒకరిపై మరొకరికి అపారమైన నమ్మకం..అవి లేవంటే ఆ రిలేషన్ ఎక్కవ కాలం నిలవవు..కొన్నిసార్లు విడాకుల వరకు వెళ్ళినా వెళ్తాయి.రాత్రి పూట పని చేసే ఆ పనే భార్యాభర్తల మధ్య బంధం బలపడేలా చేస్తుంది. అందుకే పడక గదిలో వాళ్లు ఎంత యాక్టివ్ గా ఉంటే అంతగా వాళ్ల బంధం గట్టిపడుతుంది. వాళ్లు ఎంత సుఖంగా ఉంటే అంత దృఢపడుతుంది. కానీ.. కొందరు భార్యాభర్తలు ఆ విషయంలో సంతోషంగా ఉండరు. ఉండలేరు కూడా. ఏదో ఒక చిన్న సమస్య వాళ్ల పడక గది సుఖాన్ని డిస్టర్బ్ చేస్తుంది.
పగలు ఎలా ఉన్నా రాత్రి మాత్రం వారిద్దరూ ఏకాంతంగా గడపాల్సిన సమయం..కొందరు భార్యాభర్తలు అస్సలు సరదాగా గడపరు. ముఖ్యంగా భార్యలు భర్తలతో ఆ విషయంలో సరదాగా ఉండరు. అది అన్ని రోజులు సాధ్యం కాదు కానీ.. కనీసం వారంలో ఒకటి రెండు రోజులు అయినా ఖచ్చితంగా భార్య.. భర్తతో ఆ విషయంలో సరదాగా, సంతోషంగా గడపాలి. కానీ.. భార్య అలా చేయదు. అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం విడిపోతుంది. కొందరు భార్యలు అస్సలు ఆ పని అంటే ఆసక్తి చూపించరు. ఎందుకు అనే డౌట్ చాలామంది భర్తల్లో సందేహాలు రావడం కూడా సహజం..అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పాలి..
పెళ్లికి ముందు ఒక వాతావరణంలో పెరిగిన స్త్రీలు.. పెళ్లయిన తర్వాత మరో వాతావరణంలో జీవించాలి. అందుకే వాళ్లకు ఒక్కోసారి ఆ పని విషయంలో అంత ఆసక్తి ఉండదు. పెళ్లయిన తర్వాత కూడా కొన్ని భయాలు వాళ్లను వెంటాడుతుంటాయి. అందుకే.. భార్యలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తల మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్లతో ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దించాలి. ప్రేమగా మాట్లాడి.. వాళ్లకు ఆ పని అంటే ఆసక్తి కలిగేలా చేయాలి. అప్పుడే భార్యలు కూడా ఆ పని చేయడానికి ఆసక్తి చూపిస్తారని నిపుణులు అంటున్నారు..అది అస్సలు ట్రిక్..అక్కడ నొక్కితే..ప్రతి రోజూ జాగారమే..కానివ్వండి..సుఖ ప్రాప్తిరస్తు..