తెలంగాణలో బీఆర్ఎస్ కి జీరో సీట్స్:ఆరా మస్తాన్ సర్వే

-

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు ఆరా మస్తాన్ తెలిపారు. 17 లోక్ సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ: 8-9, కాంగ్రెస్: 7-8, ఎంఐఎం: 1 సీటు గెలిచే అవకాశం ఉందని తెలిపారు.ఇక బీఆర్ఎస్ ఖాతా తెరిచే ఛాన్స్ లేదని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే… తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీకి అధిక లోక్సభ సీట్లు దక్కొచ్చని ఎన్డీటీవీ జన్ కీ బాత్, ఇండియా టీవీ CNX సర్వేలు వెల్లడించాయి.

జన్ కీ బాత్ : కాంగ్రెస్: 4-7, బీజేపీ: 9-12, బీఆర్ఎస్: 0-1 సీట్లు

ఇండియా టీవీ CNX: కాంగ్రెస్: 6-8, బీజేపీ: 8-10, బీఆర్ఎస్: 0-1 సాధిస్తాయని అంచనా వేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news