Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య తొలి వన్డే.. జట్ల వివరాలు ఇవే

-

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య తొలి వన్డే జరుగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ మధ్యాహ్నాం 12:45 PM ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

India : శుభమన్ గిల్, శిఖర్ ధావన్, రాహుల్ త్రిపాఠి, KL రాహుల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్/షహబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్/దీపక్ చాహర్

Zimbabwe : తాడివానాషే మారుమణి, తకుద్జ్వానాషే కైటానో, ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, రెగిస్ చకబ్వా (సి), టోనీ మున్యోంగా, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, తనకా చివాంగా

Read more RELATED
Recommended to you

Latest news