ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్, నటుడు అయిన రాఘవ లారెన్స్ మదర్ థెరిసా అవార్డు పురస్కారాన్ని అందుకోనున్నారు. మదర్ థెరిసా 108వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలోని మదర్ థెరిసా ఛారిట్రబుల్ ట్రస్టఓ నిర్వాహకులు ఈ అవార్డుతో లారెన్స్ ను సత్కరించనున్నారు. విశ్వశాంతికై పాటుపడటం, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం వంటి నిస్వార్థ సేవలకు గాను ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. గురువారం చెన్నైలోని తేరనాపేటలోని కామరాజర్ ఆవరణలో జరగనున్న కార్యక్రమానికి పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు పాల్గొననున్నారు.
మదర్ థెరిసా అవార్డు అందుకోనున్న లారెన్స్
-
Previous article
Read more RELATEDRecommended to you
దేశంలో మూడు కోట్ల మంది అక్కాచెల్లెళ్లను లక్షాధికారులుగా మారుస్తాము: అమిత్ షా
ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో బిజూ...
Ganesh -
ప్లే ఆఫ్ నుంచి డిల్లీ అవుట్.. ఇన్స్టాగ్రామ్ లో పంత్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో ఢిల్లీ క్యాపిటల్స్...
Ganesh -
నిజాలే మాట్లాడే నీతిమంతులైతిరి.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సెన్సేషనల్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ తరచు విమర్శలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే....
Ganesh -