జూన్ 8 శనివారం- రోజువారి రాశిఫలాలు
మేషరాశి: అనుకూల వాతావరణం, వాహనలాభం, దూర ప్రయాణం, స్నేహితుల కలయిక, వ్యసనాలతో ఖర్చులు, పెద్దలతో పరిచయాలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది.
వృషభరాశి: వ్యాపార లాభం, యశోభూషణ ప్రాప్తి, వ్యవహార జయం, దేవాలయ దర్శనం, పనులు పూర్తి, కుటుంబ సంతోషం.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.
మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, విచారం, కార్య అనుకూలత, అధికారుల వల్ల ధననష్టం, ప్రయాణాలు వాయిదా, కుటుంబంలో సఖ్యత. ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కర్కాటకరాశి: వ్యసనాల ద్వారా అధికలాభం, శుభకార్య సూచన, దేవాలయ దర్శనం, ప్రయాణ సూచన, కుటుంబ సంతోషం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.
సింహరాశి: కార్యదీక్ష, చెడువార్త శ్రవణం, మనోసంతోషం, పనులు పూర్తి, ఆరోగ్యంలో మార్పులు, ఒత్తిడి, ప్రయాణ సూచన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏడు ప్రదక్షణలు చేస్తే మంచి జరుగుతుంది.
కన్యారాశి: మిత్రులతో కలహం, అలంకార వస్తువుల నష్టం, దేవాలయ దర్శనం, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ఆరోగ్యంతో ఇబ్బందులు, ధననష్టం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన, ప్రదక్షణలు చేయండి.
తులారాశి: అధికారులతో విరోధం, స్త్రీ పరిచయం, సంఘంలో అపకీర్తి, ఇష్టమైన ఆహారం లభిస్తుంది, ప్రయాణ సూచన, పనులుపూర్తి,
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి: పరస్త్రీ పరిచయం, వ్యసనాలు, విందులు, అధిక శ్రమ, అలసట, ఖర్చులు. పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.
ధనస్సురాశి: కార్యదీక్ష, చెడువార్తా శ్రవణం, సంతోషం, ఆర్థిక ఇబ్బంది, పనుల్లో జాప్యం, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఏడు ప్రదక్షణలు చేస్తే శనిదోష నివారణ జరుగుతుంది.
మకరరాశి: విందులు, అలసట, అనవసర ఆలోచనలు, తండ్రి తరపు వారితో లాభం, పనుల్లో వేగం, పనిచేసేచోట అనుకూలత,
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.
కుంభరాశి: ప్రతిపని లాభం, కార్యసిద్ధి, ప్రయాణాలు కలసివస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనోసుఖం, ఆనందం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.
మీనరాశి: అరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు, భార్యతో ప్రయాణాలు, విందులు, పొరుగువారితో సఖ్యత, ఇతరులకు సహాయం చేస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
– పైన చెప్పిన ఈ దేవాలయం అంటే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. మీ దగ్గర్లోని వేంకటేశ్వర ఆలయాన్ని దర్శించండి. ఒకవేళ లేకుంటే విష్ణు సంబంధ దేవాలయం ఏదైనా పర్వాలేదు అది లేకుంటే శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
– కేశవ