విష్ణుసహస్రనామ పారాయణ ఈ రాశివారికి శుభ ఫలితాలనిస్తుంది! మార్చి 13 రాశి ఫలాలు

4

మార్చి 13 బుధవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ప్రతికూల ఫలితాలు, కార్యనష్టం, అపజయాలు, చిక్కులు.
పరిహారాలు: విష్ణుసహస్రనామ పారాయణ చేయండి చెడు ఫలితాలు పోతాయి.

వృషభరాశి: మిశ్రమ ఫలితాలు. అధిక ఉత్సాహం, వస్త్రలాభం, కార్యనష్టం, ధననష్టం.
పరిహారాలు: బుధగ్రహా స్తోత్ర పారాయణం, విష్ణుపూజ మంచి చేస్తుంది.

13 march 2019 today rasi phalalu

మిథునరాశి: ప్రతికూలమైన రోజు, తల్లికి అనారోగ్య సూచన, ఆందోళన, అశాంతి.
పరిహారాలు: విష్ణు సహస్రనామ పారాయణం/మారేడుదళాలతో విష్ణు అర్చన మంచి చేస్తుంది.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, సోదరవర్గ సహకారం, పనుల్లో జాప్యం. లాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన/ దైవనామస్మరణ మంచిచేస్తుంది.

సింహరాశి: అనుకూల ఫలితాలు,వాహన లాభం, ధనలాభం, సంతోషం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఏదైనా దానం చేయండి.

కన్యారాశి: ప్రతికూల ఫలితాలు, ధననష్టం, కార్యనష్టం, ఆటంకాలు. విరోధాలు.
పరిహారాలు: విష్ణు పూజ/స్తోత్రపారాయణం/శ్రవణం లేదా మారేడుతో అర్చన చేయండి.

తులారాశి: ప్రతికూల ఫలితాలు, అనవసర కలహాలు, విరోధాలు, అపకీర్తి.
పరిహారాలు: మారేడుదళాలతో విష్ణు/వేంకటేశ్వరస్వామి అర్చన, గోసేవ మంచి చేస్తుంది.

వృశ్చికరాశి: మిశ్రమ ఫలితాలు, విందులు, కుటుంబ సఖ్యత, ఆదాయనష్టం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, విరోధాలకు దూరంగా ఉండటం చేయండి.

ధనస్సురాశి: అనుకూల ఫలితాలు,ధనలాభం, వాహన లాభం, విందులు, ఆకస్మిక ప్రయాణాలు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ మంచిది.

మకరరాశి: మిశ్రమ ఫలితాలు, దైవదర్శనం, అనుకోని ఖర్చులు, ఆందోళన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండి దీపారాధన లేదా పసుపు వత్తులతో దీపారాధన చేయండి.

కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, సంతాన సౌఖ్యం, ధననష్టం, వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలు: శివపూజ లేదా తెల్లజిల్లేడుతో శివారాధన చేయండి.

మీనరాశి: అనుకూలం. ధనలాభం, వస్తులాభం, శ్రమ అధికం, ధనవ్యయం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.

నోట్: స్వల్ప ఖర్చుతో అందరూ ఆచరించే విధంగా చెప్పడం జరుగుతుంది. అనుభవజ్ఞులు, పండితులు అనుభవంలో చెప్పిన ఈ చిన్నచిన్న పరిహార తంత్రాలు చాలా లాభం చేస్తాయి. వీటి ఫలితాలు స్వల్ప కాలంలో తెలియకపోయినా దీర్ఘకాలంలో మీకు తెలుస్తాయి. విశ్వాసంతో ఆచరించండి. ఆనందంగా జీవించండి. పరమాత్మ అనుగ్రహం పొందండి.

ఓం నమో వేంకటేశాయనమః

– కేశవ

amazon ad