గోధుమరంగు కుక్కలకు రొట్టెలు వేస్తే ఈరాశివారికి దోషాలు పోతాయి! మార్చి 14 రాశిఫలాలు

6

మార్చి 14 గురువారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మిశ్రమం. అధిక ఖర్చులు, సోదర వర్గంతో సఖ్యత, ప్రయాణ చిక్కులు, కలహాలు.
పరిహారాలు: నవగ్రహ స్తోత్ర పారాయణం/వీలైతే ప్రదక్షణలు చేయండి.

వృషభరాశి: అనుకూలం. పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శన సూచన, బంధువుల రాక.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండితో దీపారాధన చేయండి.

14 march 2019 today rasi phalalu

మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, వస్తులాభం, వ్యాపారంలో చిక్కులు, అనవసర ప్రయాణాలు,చికాకులు.
పరిహారాలు: గోధుమ రంగు కుక్కకు చపాతి/రొట్టెలను ఆహారంగా వేయండి మీ బాధలు పోతాయి.

కర్కాటకరాశి: ప్రతికూల ఫలితాలు, స్త్రీవిరోధం, కుటుంబంలో సమస్యలు, ధనవ్యయం.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు, వేంకటేశ్వర స్తోత్ర పారాయణం/శ్రవణం మేలు చేస్తుంది.

సింహరాశి: అనుకూలం. దూరప్రయాణ సూచన, అకస్మిక లాభం, రాబడి, వాహన సౌఖ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన/ అన్నదానానికి సహాయం చేయండి.

కన్యారాశి: ప్రతికూల ఫలితాలు, వస్యనాల వల్ల నష్టం, పిల్లల వల్ల ఇబ్బందులు. కార్యనష్టం.
పరిహారాలు: గురు సంబంధ దేవాలయ ప్రదక్షణ, గురుచరిత్ర పారాయణం చేయండి మంచి చేస్తుంది.

తులారాశి: అనుకూలం. పనులు పూర్తి, విందులు, వినోదాలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షణలు మంచిది.

వృశ్చికరాశి: ప్రతికూల ఫలితాలు, అనవసర ఖర్చులు, వైరాలు, ధననష్టం.
పరిహారాలు: బాబా దేవాలయ దర్శన ప్రదక్షణ, ధునిలో కొబ్బరికాయను వేయండి దోష పరిహారం అవుతుంది.

ధనస్సురాశి: అనుకూల ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఆనందం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవలయ దర్శనం మంచిచేస్తుంది.

మకరరాశి: అనుకూల ఫలితాలు, సుఖం, కార్యలాభం, జయం, విందులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.

కుంభరాశి: మిశ్రమ ఫలితం. అలసట, విందులు, కార్యనష్టం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన,వేంకటేశ్వరస్వామికి పసుపు వత్తులతో దీపారాధన చేయండి.

మీనరాశి: ప్రతికూల ఫలితాలు, ప్రభుత్వ మూలక ఖర్చులు, పనుల్లో ఆటంకాల, అనారోగ్యం, బంధు వర్గ విరోధాలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, వేంకటేశ్వరస్వామి లేదా బాబా దేవాలయ దర్శనం ప్రదక్షణలు మీ దోషాల తీవ్రతను తగ్గిస్తుంది.

నోట్: పరిహారాలు స్వల్ప ఖర్చుతో అందరూ ఆచరించే విధంగా చెప్పడం జరుగుతుంది. అనుభవజ్ఞులు, పండితులు అనుభవంలో చెప్పిన ఈ చిన్నచిన్న పరిహార తంత్రాలు చాలా లాభం చేస్తాయి. వీటి ఫలితాలు స్వల్ప కాలంలో తెలియకపోయినా దీర్ఘకాలంలో మీకు తెలుస్తాయి. విశ్వాసంతో ఆచరించండి. ఆనందంగా జీవించండి. పరమాత్మ అనుగ్రహం పొందండి.
ఓం నమో వేంకటేశాయనమః

– కేశవ

amazon ad