గోధుమ రొట్టెలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే ఈరాశులకు విజయం! ఏప్రిల్ 14 రాశిఫలాలు

మేషరాశి : వ్యతిరేక ఫలితాలు, అనవసర మాటలు, కుటుంబ వ్యతిరేకత, అనుకోని మార్పులు.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఈశ్వర పూజ మంచిది.

వృషభరాశి : సగం మంచి, సగం చెడు. శుభకార్య ప్రయాణాలు, కార్యాలయాల్లో విభేదాలు, పనుల్లో జాప్యం. విందులు, ఆకస్మిక ధనలాభం.
పరిహారాలు- గోధుమ రొట్టెలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం వస్తుంది.

14th april 2019 Sunday horoscope
14th april 2019 Sunday horoscope

మిథునరాశి : మిశ్రమం. బంధువులతో కలహాలు, బాకీలు వసూలు, చెడు స్నేహాలు, విందులు, ధనవ్యయం.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణ, ఆదివార నియమం ఉండండి మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి : చెడు ఫలితాలు, అనవసర వివాదాలు, ధననష్టం, విందులు, పనులు ఆలస్యం.
పరిహారాలు- గోధుమరొట్టెలను కుక్కలకు ఆహారంగా సమర్పించండి ఈ తంత్రంతో మేలు జరుగుతుంది.

సింహరాశి : ఆరోగ్యం, కార్యలాభం, బంధువుల రాక, వ్యాపారంలో లాభం, పనులు పూర్తి.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి మంచిదిజ.

కన్యారాశి : సగం-సగం, పనులు పూర్తి, విందులు, ఆర్థికలాభాలు, విభేదాలు, వివాదాలు.
పరిహారాలు- గోధుమ రొట్టెను కుక్కలకు ఆహారంగా సమర్పించండి.

తులారాశి : వ్యతిరేక ఫలితాలు, అనవసరంగా మాటలు పడుతారు, అనారోగ్యం, భార్యతో మనస్పర్ధలు. పనుల్లో జాప్యం.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఒక్కపూట మౌనవ్రతం చేస్తే మంచిది.

వృశ్చికరాశి : మిశ్రమం. ధనం ఆదా చేస్తారు, పనుల్లో జాప్యం, అధికారుల సహకారం, ఇంట్లో సంతోషం.
పరిహారాలు- ఎర్రవత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి మంచిది.

ధనస్సురాశి : సగం చెడు, సగం మంచి ఫలితాలు, వ్యాపారలాభం, బంధువుల రాక, పట్టుదల, కార్యభంగం. అనారోగ్యం.
పరిహారాలు- సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

మకరరాశి : అన్నింటా జయం, విందులు, అరోగ్యం, బంధువులరాక, కుటుంబ సంతోషం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దానం, ధర్మం చేయండి.

కుంభరాశి : అనుకూల ఫలితాలు, శుభకార్యాలకు హాజరు, బంధుమిత్రులతో సఖ్యత, పనులుపూర్తి, సంతోషకరమైన వార్తలు వింటారు.
పరిహారాలు- నవగ్రహాలకు పూజ, ప్రదక్షిణలు, దీపారాధన చేయండి.

మీనరాశి : శారీరక సుఖం, ఆందోళన, పనులు పూర్తి, విందులు, ఆందోళన.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణ, దీపారాధన మంచి చేస్తుంది

నోట్- వార నియమం అంటే ఆరోజు ప్రాతఃకాల స్నానం, మాంసాహారం తినకుండా ఉండటం, విందులు, వినోదాలకు దూరం, ఒక్క పూట భోజనం, సత్యవాక్యలను మాత్రమే మాట్లాడాలి. వీలైనంత తక్కువ మాట్లాడటం మంచిది. పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించాలి.

-కేశవ