ఈశ్వరాభిషేకం చేయించుకుంటే ఈరాశులకు సర్వకార్య జయం! ఏప్రిల్ 15 రాశి ఫలాలు

-

ఏప్రిల్ 15 సోమవారం-రోజువారి రాశిఫలాలు

మేషరాశి – మిశ్రమం. కార్యజయం, అనవసర ఖర్చు, బంధువుల రాక, వస్త్రనష్టం.
పరిహారాలు – శివునికి భస్మాభిషేకం చేయించండి మంచి జరుగుతుంది.

వృషభరాశి – మిత్రుల కలయిక, విందులు, ఆర్థిక ఇబ్బంది, పనులు పూర్తి.
పరిహారాలు – మారేడు దళాలతో శివునికి అర్చన చేయండి మంచి జరుగుతుంది.

15 april 2019 monday rasi phalalu

మిథునరాశి – అనుకూలం. పనులు పూర్తి, వ్యాపారలాభం, వస్తునష్టం, ధనలాభం.
పరిహారాలు – శివునికి అభిషేకం లేదా వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ చేయండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి – వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, ఆనారోగ్యం, శ్రమ అధికం. విందులు.
పరిహారాలు – శివాభిషేకం, తుమ్మిపూలతో అర్చన మంచి ఫలితాలనిస్తుంది.

సింహరాశి – అనుకూల ఫలితాలు, విందులు, వినోదాలు, వస్తులాభం, వస్త్రలాభం, పనులు పూర్తి, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు – అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

కన్యారాశి – చెడు ఫలితాలు, ఆందోళన, ఖర్చులు, విందులు, వివాదాలు.
పరిహారాలు – ఈశ్వరా ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

తులారాశి – అనుకూలం. బంధువుల రాక, ధనం చేతికి అందును, పనులు పూర్తి, ఇష్టమైన పనులు చేస్తారు.
పరిహారాలు – శివాభిషేకం, తెల్లజిల్లేడుతో అర్చన మేలు చేస్తుంది.

వృశ్చికరాశి – మిశ్రమ ఫలితాలు, కార్యజయం, వ్యాపారాభివఋద్ధి, మానసిక అశాంతి.
పరిహారాలు – శివునికి తెల్ల జిల్లేడుతో లేదా తుమ్మిపూలతో అర్చన చేయండి తప్పక విజయం సాధిస్తారు.

ధనస్సురాశి – అన్ని పనులు పూర్తి, అనుకూలం, విందులు, వస్తులాభం, వస్త్రలాభం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మేలు చేస్తుంది.

మకరరాశి – ప్రయాణ సుఖం, తీర్థయాత్రలు, దైవసంబంధ కార్యల్లో పాల్గొంటారు, పనులు పూర్తి, కుటుంబ సౌఖ్యం.
పరిహారాలు- శివాభిషేకం, తెల్లజిల్లేడుతో పూజ మేలు చేస్తుంది.

కుంభరాశి – అన్ని మంచిగా ఉంటాయి. శ్రమ అధికం, గౌరవం, కొత్త పరిచయాలు, శాంతి, సౌఖ్యం.
పరిహారాలు – ఇష్టదేవతారాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

మీనరాశి – అనుకున్నపనులు పూర్తి, సంతానం వల్ల గౌరవం, తల్లి బంధువులతో లాభం, ఆనందం, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, శివునికి తెల్ల పూలతో పూజ మంచి ఫలితాలు ఇస్తాయి.

నోట్- వార నియమం అంటే ఆరోజు ప్రాతఃకాల స్నానం, మాంసాహారం తినకుండా ఉండటం, విందులు, వినోదాలకు దూరం, ఒక్క పూట భోజనం, సత్యవాక్యలను మాత్రమే మాట్లాడాలి. వీలైనంత తక్కువ మాట్లాడటం మంచిది. పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించాలి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news