ఎరుపు పూలతో అమ్మవారికి పూజచేస్తే ఈరాశికి అంతా శుభమే! మార్చి 19 రాశి ఫలాలు

-

మార్చి 19 మంగళవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ప్రతికూల ఫలితాలు, వ్యసనాల వల్ల ఖర్చులు, స్నేహితులతో లాభం, విందులు.
పరిహారాలు: ఎర్రపూలతో అమ్మవారికి పూజ చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది.

వృషభరాశి: చెడు ఫలితాలు, విరోధాలు, వస్తునష్టం, పనుల్లో ఆటంకాలు.
పరిహారాలు: చండీదీపారాధన లేదా అమ్మవారి స్తోత్ర పారాయణం చేయండి.

19 march 2019 today horoscope

మిథునరాశి: అనుకూలమైన రోజు, సోదరసోదరీల సహకారం, వస్తులాభం, చిన్నచిన్నసమస్యలు అయినా అధిగమిస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఆరావళి కుంకుమ ధారణ చేయండి.

కర్కాటకరాశి: ప్రతికూలం. భార్యతో మాటపట్టింపులు, బంధువుల రాక, ధననష్టం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండిదీపం పెట్టడం లేదా రావిచెట్టుకు ఉదయాన్నే శుభ్రమైన నీరును సమర్పించడం చేయండి.



సింహరాశి: అనుకూల ఫలితాలు, కార్యలాభం, పనులు పూర్తి, మిత్రులతో సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, పేదలకు సహాయం చేయండి.

కన్యారాశి: ప్రతికూలం. ప్రయాణ సూచన, ఆటంకాలు, విరోధాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి గోవిందనామాలు చదువుకోండి మంచి జరుగుతుంది.

తులారాశి: అనుకూలమైన రోజు, లాభం, ధనప్రాప్తి, వస్తులాభం, బంధువులతో సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

వృశ్చికరాశి: ఉల్లాసం, లాభం, ధనలాభం, వస్తులాభం, కార్యల్లో వేగం
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి/ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

ధనస్సురాశి: సగం సంతోషం, సగం దుఃఖం. స్నేహితల వల్ల లాభం, పనుల్లో నష్టం, విరోధాలు, అలసట.
పరిహారాలు: ఎర్రపూలతో అమ్మవారి ఆరాధన లేదా ఎర్రవత్తులతో అమ్మవారి ఎదుట దీపారాధన చేయండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.

మకరరాశి: చెడు ఫలితాలు, చేసే పనుల్లో నష్టం, అలసట, చికాకు.
పరిహారాలు: ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన/ఎర్రపూలతో పూజ చేయండి.

కుంభరాశి: అన్నింటా లాభం, కార్యజయం, ధనప్రాప్తి, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, ఆరావళి కుంకుమ ధారణ చేయండి.

మీనరాశి: అన్ని అనుకూలం. పనులు పూర్తి, కార్యలాభం, ధనలాభం.
పరిహారాలు: గోవులకు ఆకుకూరలు, దానా తినిపించండి మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news