అర్క గణపతికి పూజచేయండి ఈ రాశివారికి అంతా శుభమే! ఫిబ్రవరి 6 బుధవారం – రోజువారి రాశిఫలాలు

-

మేషరాశి: అనుకూల ఫలితాలు, పనులు పూర్తి, ధనలాభం, దేవాయల దర్శన సూచన.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, శివస్తోత్రపారాయణం మంచి చేస్తుంది.

వృషభరాశి: మిశ్రమం. వస్తులాభం, ఆకస్మిక ధనలాభం, వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలు- హనుమాన్ చాలీసా పారాయణం/శ్రవణం. ఎర్రపూలతో కుజున్ని ఆరాధించండి లేదా దుర్గాదేవిని ప్రార్థన చేసి బయటకు వెళ్లండి.

మిథునరాశి: ప్రతికూల ఫలితాలు, విరోధాలు, పనుల్లో ఆటంకాలు, అలసట.
పరిహారాలు- అర్కగణపతిని తెల్ల పూలతో అర్చించండి. ఓం గణపతయేనమః అనే నామాన్ని 108 సార్లు జపం చేయండి.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, కార్యనష్టం, కుటుంబంలో సఖ్యత, మనఃశాంతి. అధికారులవల్ల ఇబ్బందులు.పరిహారాలు- గణపతి ఆరాధన చేయండి పనులు పూర్తవుతాయి.

సింహరాశి: ప్రతికూలం. కార్యాల్లో ఆటంకాలు, అనవసర ప్రయాణాలు, అలసట.
పరిహారాలు- గణపతి ఆరాధన, తెల్ల జిల్లేడుతో శివపూజ మంచి చేస్తుంది.

కన్యారాశి: మిశ్రమం. ఆకస్మిక ధనలాభం, బంధు వర్గానికి అనారోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం.
పరిహారాలు- అర్క గణపతి లేదా గణపతికి పూజ లేదా తెల్లని పూలతో అర్చన మంచి ఫలితాలను ఇస్తుంది.

తులారాశి: అనుకూలం, ప్రయాణ సూచన, పనుల్లో కదలిక, విలాస వస్తువుల కొనుగోలు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, గణపతి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి: అనుకూల ఫలితాలు. ధనాన్ని నిల్వ చేస్తారు,. పనుల్లో వేగం. చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.
పరిహారాలు- ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణలు లేదా చాలీసా పారాయణం చేయండి మంచిగా ఉంటుంది.

ధనస్సురాశి:ప్రతికూలం. ధననష్టం, అధిక ఖర్చులు, దేవాలయ దర్శన సూచన.
పరిహారాలు- గణపతి ఆరాధన, తెల్ల పూలతో అమ్మవారికి అర్చన మేలు చేస్తుంది.

మకరరాశి: ప్రతికూలం. ప్రభుత్వమూలకంగా నష్టం, ప్రయాణ ఇబ్బందులు, అనారోగ్య సూచన.
పరిహారాలు- గణపతి ఆరాధన, శని స్తోత్ర పారాయణం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి:మిశ్రమ ఫలితాలు. ధననష్టం, కార్యనష్టం. వ్యాపార లాభం, విందులు.
పరిహారాలు- గణపతి ఆరాధన, అమ్మవారికి చండీదీపారాధన చేయండి విశేష ఫలితాలు వస్తాయి.

మీనరాశి: మిశ్రమం. పనులు పూర్తి, మాటపట్టింపులు, వస్తులాభం.
పరిహారాలు- తెల్ల పూలతో గణపతి ఆరాధన, ఆరావళి కుంకుమ ధారణ మంచి చేస్తుంది.

నోట్- దానాలు, ధర్మాలు, గోసేవ వంటివి మీ శక్తిమేర చేయండి. రూపాయి నుంచి మీ శక్తిమేరకు ఏదైనా మనఃపూర్వకంగా చేస్తే చాలు ఈశ్వర అనుగ్రహం ఉంటుంది.
– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version