మీన రాశి : పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. ఈరాశిలో ఉన్నవారు తమవ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలి అనుకునేవారికి ఆర్ధికంగా అనుకూలమగా ఉంటుంది. మీభాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు, దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్ధం చేసుకుని, కోపానికిగల కారణాలు తెలుసుకోండి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు.
మీరు ఒక డైలమాను ఎదురుకుంటారు.ఇది మిమ్ములను పనిచేయడానికి సహకరించదు. ఈరోజు మీకుటుంబసభ్యులు మీముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు.కానీ మీరు మీసొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు. ఖాళీ సమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది.
పరిహారాలుః శ్రీసూక్త పారాయణం లేదా శ్రవణం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది.