మార్చి 3 మంగళవారం వృశ్చిక రాశి : ఈరాశివారు కొత్త పథకాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు !

-

వృశ్చిక రాశి : క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీ అపీల్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది.

Scorpio
Scorpio

అనవసర పనులవలన ఈరోజు మీసమయము వృధాఅవుతుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు. మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు, ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకానీ అనవసరమైన టెన్షన్ పడవద్దు, అది మానసిక వత్తిడిని కలిగిస్తుంది.
పరిహారాలుః గౌరీదేవిని ఆరాధించండి. అనుకూలమైన ఫలితాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news