Real Estate : ఇక్కడ పెట్టుబడి పెడితే నెల రోజుల్లోనే కోటీశ్వరులు కావడం ఖాయం..!

-

Real Estate :  హైదరాబాద్.. హైదరాబాద్.. హైదరాబాద్..! ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెట్టుబడి దారులకు మంచి ఛాయిస్ గా ఉంది. హైదరాబాద్లో ఇప్పుడు చెప్పే ఏరియాలో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే కేవలం ఒక్క నెలలోనే భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. కచ్చితంగా కోటీశ్వరులయ్యేందుకు కూడా అవకాశం ఉంది. ఆ ఏరియాలో గజం స్థలం వచ్చేసి 10 వేల రూపాయలుగా ఉంది. మీరు ఒక 10 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కనుక కొనుక్కున్నట్లైతే భవిష్యత్తులో ఆ 10 లక్షలు కాస్త ఏకంగా కోటి రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే ఆ ఏరియాలో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది రాబోతుంది. ఆ ఏరియాలోకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) వస్తుంది. ఇది అక్కడకి వస్తే చాలా కంపెనీలు వస్తాయి. ఎన్నో లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కోకపేట్ ఏరియాల లాగా ఈ ఏరియా అభివృద్ధి చెందబోతుంది.పైగా అక్కడ పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా వెంచర్స్ అమ్ముతున్నాయి. అందువల్ల భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది.పఠాన్ చెరువు, శ్రీ రామ్ నగర్ కాలనీ లాంటి ఏరియాల దగ్గర అంటే ముంబై హైవేకి దగ్గర ఏరియాలో పెట్టుబడులు పెట్టినట్లయితే భారీ లాభాలు పొందవచ్చు. ఇక్కడ 150 ఎకరాల్లో కొత్త వెంచర్ ఒకటి మొదలు కానుంది.

ఈ వెంచర్ ముంబై హైవేకి 2 కి.మీ. ఇంకా వాక్సన్ యూనివర్సిటీకి 4 కి.మీ. దూరంలో ఉంది. అలాగే ఈ వెంచర్ రీజనల్ రింగ్ రోడ్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ కి 40 కి.మీ. దూరంలో ఈ వెంచర్ ఉంది.ఇక రియల్ ఎస్టేట్ గ్రోత్ కి కేపబిలిటీ ఎక్కువగా ఉన్న హైవే ముంబై హైవే. ఇక్కడ దగ్గరలో స్థలాలు కొన్నా గానీ భారీగా లాభాలు పొందవచ్చుని తెలుస్తుంది.ఇక గజం 10 వేలకు అమ్ముతున్నట్లు సమాచారం.

ఒక నెల దాటితే అదే గజం ధర ఏకంగా రూ. 12 వేలు అవుతుంది. ప్రస్తుతం 2 వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు 20 లక్షలు పెట్టుబడి పెట్టి 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఒక నెల తర్వాత అమ్ముకుంటే ఏకంగా 4 లక్షలు ప్రాఫిట్ పొందవచ్చు. అలానే కొన్ని సంవత్సరాలు కనుక ఉంచుకుంటే కోటీశ్వరులయ్యే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది.

ఇక్కడ ఇప్పుడు చదరపు అడుగు స్థలం 1100 నుంచి 1200 రూపాయలుగా ఉండటం వలన ఇంకో రెండు, మూడేళ్ళలో ఇది 3 వేల నుంచి 5 వేలకు పెరిగవచ్చు. దాంతో మీకు లక్షల్లో లాభాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news