కార్తీకమాసం

కార్తీకంలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

కార్తీకంలో పవిత్ర జీవనం చాలా ముఖ్యం. అయితే ఈ నెలలో కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. సైన్స్‌ పరంగా, ఆధ్యాత్మిక పరంగానూ మేలుచేసే వీటిగురించి తెలుసుకుందాం... ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోవడం, ద్రోహ బుద్ధి, పాపపు ఆలోచనలు, దైవదూషణ, దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్రా...

సోమవారం దీపదానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

కార్తీకంలో దీపారాధన, దీపదానం అత్యంత ప్రాధాన్యం ఉన్నవి. ఈ మాసంలోని ప్రతి సోమవారమూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలతో అలరారుతుంటాయి. కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఈ వ్రతం శివుడికి ప్రీతికరమైనది. పగలంతా ఉపవాసం ఉండి, భక్తి శ్రద్ధలతో శివ నామస్మరణ, అర్చనలు, పురాణపఠనం, శ్రవణంతో కాలం గడపాలనీ, సాయంత్రం నక్షత్ర...

అభిషేక ప్రియుడు.. శివాభిషేకాలు ఈ ద్రవ్యాలతో చేస్తే ఈ ఫలితాలు

శివం.. అంటేనే మంగళకరం. సర్వశుభాలను కలిగించే పరమాత్ముడు మహాదేవుడు. ఆయన అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం చేస్తే లోకాలు అన్ని చల్లగా ఉంటాయి. ఊర్లో శివలింగం చల్లగా ఉంటే ఊరంతా చల్లగా అంటే శాంతిసౌఖ్యాలతో ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. అటువంట పరమశివుడికి ఆయా పదార్థాలతో అభిషేకం చేస్తే వచ్చే ఫలాలను తెలుసుకుందాం. ఏయే పదార్థాలతో...

కార్తీకంలో రుద్రాక్ష ధరిస్తే కలిగే లాభాలు ఇవే!!

రుద్రాక్షలు.. రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు. ఇవి పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి....

కార్తీకంలో ఏం తినకూడదో తెలుసా?

కార్తీకం అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అంతేకాదు లక్ష్మీ, గౌరీ, కార్తీకేయులకు కూడా ప్రత్యేకమైన మాసం ఇది. అయితే ఈ మాసంలో స్నానం, దీపం, దానంతోపాటు ఉపవాసం దానిలోనూ పలు ఆహారా నియమాలు చాలా ముఖ్యం. ఈ మాసంలో ఏం తినకూడదో తెలుసకుందాం...కార్తీక మాసమంతా నియమాల్ని పాటించేవారు ఉల్లి, ఇంగువ, పుట్టగొడుగు, గంజాయి, ముల్లంగి,...

కార్తీకంలో ఇలా చేస్తే అష్ట ఐశ్యర్యాలు ప్రాప్తి!!

మాసాలలో కార్తీకానికి ఉన్న ప్రత్యేకత మరే మాసానికి లేదంటే అతిశయోక్తి లేదు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయినప్పటికీ వీటిలో...

కార్తీకమాసంలో శివకేశవుల అనుగ్రహం ఎలా లభిస్తుందో తెలుసా!

ఏడాదిలో దక్షిణాయనం అంటేనే ఉపాసనా కాలం. దీనిలో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత. ఆషాఢం నుంచి ప్రారంభమైన దక్షిణాయణంలో కార్తీకం అత్యంత అనుకూలమైన ఉపాసన కాలం. అంతేకాకుండా మాసాలల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. కార్తీక దామోదర మాసంగా ప్రఖ్యాతిగాంచిన ఈ నెలలో స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, వనభోజనాలు ఈ నెలకు ప్రత్యేకమైన అంశాలు....

కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి?

  కార్తీకమాసంలో అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి. ఈ రోజు ప్రాతఃకాలమందే ఉసిరితో స్నానం చేసి దీపారాధన, దేవపూజ చేసుకోవాలి. 8-80 ఏండ్ల లోపు వారు నక్తం, ఉపవాసం (ఒక్కపొద్దు) ఉండాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, కాయకష్టం చేసేవారు కేవలం స్నానం, దీపారాధన చేసుకుంటే చాలు. వీరు ఉపవాసాలు ఉండనవసరం లేదని శాస్త్ర...

కార్తీక పౌర్ణమి స్నానం ఎలా చెయ్యాలి?

కార్తీకమాసం విశిష్టత తెలియనివారు ఉండరు. జన్మజన్మల్లో చేసిన పాపాలను, దోషాలను పోగొట్టుకోవడానికి అత్యంత సులభమైన మాసం కార్తీకం. ఈ మాసంలో చేసే స్నానం, దీపారాధన, పూజలు ప్రతి ఒక్కటి ప్రత్యేకం. అయితే వీటన్నింటి కంటే అత్యంత ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి. ఈ మాసానికి కార్తీకం అని రావడానికి కారణం. కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిరావడమే ప్రధానకారణం....

పౌర్ణమి రోజు ఎన్ని వత్తుల దీపాలను వెలిగించాలి ?

కార్తీక పౌర్ణమి అంటేనే చాలు నిండు పున్నమి. పూర్ణ చంద్రడు. ఈ వేళ చంద్రకాంతికితోడు మనదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జ్వాలాతోరణం, కార్తీకదీపోత్సవాన్ని నిర్వహిస్తారు. దీంతో ప్రకృతి అంతా దీపశోభతో మరింత ప్రజ్వలంగా కాంతిమయంగా ప్రకాశిస్తుంది. అయితే చాలామందికి పెద్దప్రశ్న.. ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి...? ఏడాదంతా ప్రతిరోజు దీపారాధన చేసేవారు మామూలుగానే దీపారాధన చేయవచ్చు. అయితే...
- Advertisement -

Latest News

Breaking : బ్రేక్‌పడిన రాహుల్‌ పాదయాత్ర పునఃప్రారంభం

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా...
- Advertisement -

BREAKING : ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు !

ఏపీ ఉద్యోగులకు జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే,...

చిరంజీవికి దెబ్బేసిన గాడ్ ఫాదర్..!

మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలలో నటించిన ఈయన ఇప్పుడు మాత్రం రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన...

Butta Bomma Trailer : ‘బుట్టబొమ్మ’ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌..అందమైన ప్రేమ కథ

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా బుట్ట బొమ్మ.. సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ...

Anasuya : టైట్ బ్లాక్ టీ షర్ట్ లో అనసూయ అందాలు

టాలీవుడ్‌ బ్యూటీ, యాంకర్‌ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఫాలోయింగ్ ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ అనసూయది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన బోల్డ్ బ్యూటీ హీరోయిన్ రేంజ్...