amit shah

బీజేపీతో టీడీపీ…రాజగురువు సెట్ చేసేశారా!

తెలంగాణలో అమిత్ షా పర్యటన పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే...కేవలం మునుగోడు ఉపఎన్నిక కోసమే అమిత్ షా తెలంగాణకు రాలేదని అర్ధమైపోతుంది..ఊహించని విధంగా ఎన్టీఆర్‌తో, రామోజీరావుతో అమిత్ షా భేటీ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. మునుగోడు సభ తర్వాత...దారిలో రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి..అక్కడ రామోజీరావుతో షా భేటీ...

చంద్రబాబుకు వారసుడిగా రాజకీయ తెరపైకి ‘ఎన్టీఆర్’: వైవీ సుబ్బారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుకు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ తెరపైకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలుపుతున్నట్లు అనిపిస్తోందన్నారు. దానికి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్టీఆర్ భేటీయే నిదర్శనమన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీలో సరైన నాయకుడు లేడని,...

ఎడిట్ నోట్: తారక్ చేతిలోకి టీడీపీ..!

గతంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఏ విధంగా టీడీపీని దక్కించుకున్నారో...త్వరలో అదేవిధంగా చంద్రబాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని తీసుకుంటారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలని గుర్తు చేస్తూ.. అక్కడ ఏకనాథ్ షిండే మాదిరిగానే...టీడీపీని ఎన్టీఆర్ తీసుకుంటారని...

ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోంది : కేటీఆర్‌

మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రూ.వేలకోట్ల ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఆరోపించారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ తనం ఓడిపోవడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదూషాలు...

బీజేపీ కోసం తారక్.. కొడాలి లాజిక్ కరెక్టేనా!

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా...సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన విషయం తెలిసిందే...ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడానికి సినిమా ఒక్కటే కారణం కాదని, రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి...రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఫాలోయింగ్ ఉంది... ఆ ఫాలోయింగ్‌ని ఉపయోగించుకోవడం...

తారక్‌తో టీడీపీలో చీలిక…సాధ్యమయ్యేనా?

తెలంగాణలో ఎలాగో టీడీపీ కథ ముగిసింది...ఇక ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఇక టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించేయాలని డిమాండ్లు వచ్చాయి. లోకేష్ కు పార్టీ నడిపించే సత్తా లేదు..చంద్రబాబుకు వయసు అయిపోయింది కాబట్టి...సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలని టీడీపీలో కొందరు...

అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో, నిన్న నోవాటెల్‌ హోటల్‌ లో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ,అమిత్ షా ఉపయోగము లేకుంటే...

ఎడిట్ నోట్: షా…తారక మంత్రం..!

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే...అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం సత్తా చాటింది...రాజమౌళి దర్శకత్వంపై, ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల నటనకు ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి...ఎన్టీఆర్-చరణ్‌లని అభినందిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం క్రేజ్ తగ్గలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా...

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో అమిత్‌...

రామ్ చరణ్ పై #RRR మూవీ టీం భారీ కుట్ర..? అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీకి కారణం అదేనా ?

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రాజమౌళి భారీ బడ్జెట్ ముల్టీస్టార్ర్ర్ మూవీ #RRR ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది..థియేట్రికల్ పరంగా ఈ సినిమా ఎంత పెద్ద...
- Advertisement -

Latest News

‘జై బోలో.. దేశ్ కీ నేత కేసీఆర్‌’ అంటూ.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బ్యానర్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్...
- Advertisement -

కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు....

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే.....

వంతెనపై ప్రమాదం.. సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం

ముంబయిలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిందని గమనించి గాయపడిన వారికి సాయం చేయడానికి ఆగిన వారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం...

GodFather Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రివ్యూ… బాస్ కమ్ బ్యాక్ ఇచ్చారా?

చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్​కు తెలుగు రిమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగుల కూడా డబ్ చేశారు. అమెజాన్​...