amit shah

అమిత్ షాకు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ

గుజరాత్ ఎన్నికలలో మొదటిసారి పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ బిజెపిని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన కామెంట్స్ కు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ అల్లర్లను అదుపులోకి తెచ్చామని చెబుతున్న అమిత్ షా.. బాల్కిస్ ను హత్య చేసిన నిందితులను విడుదల చేయాలని పాఠం నేర్పారని ఫైర్ అయ్యారు....

తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం – అమిత్ షా

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. టైమ్స్ నౌ సమ్మిట్ 2022 లో పాల్గొన్న అమిత్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకి తెలంగాణ పరిస్థితి తెలుసని అన్నారు. తెలంగాణ...

Breaking : పవన్‌ కల్యాణ్‌ భద్రతపై అమిత్‌ షాకు వైసీపీ ఎంపీ లేఖ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హత్యకు కుట్ర చేశారనే వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముప్పు పొంచి ఉందని, ఆ ముప్పు నుంచి ఆయనను కాపాడే దిశగా పవన్ కు తగినంత భద్రత కల్పించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు...

Breaking : అమిత్‌ షాకు చంద్రబాబు ఫోన్‌

బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా శనివారం ఆయనకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు...

అమిత్ షాతో జగన్.. ఫోటో షేర్ చేసిన విజయ సాయి

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. టీడీపీ పార్టీనే టార్గెట్‌ చేసి.. వారిపై విరుచుకుపడుతారు. అయితే.. తాజాగా అమిత్ షాతో జగన్.. ఉన్న ఫోటో షేర్ చేశారు విజయ సాయిరెడ్డి. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్‌ షా పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే.. అమిత్‌ షాకు బర్త్‌...

Breaking : అమిత్‌ షా ఇంట్లో పాము కలకలం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలోకి పాము ప్రవేశించడం కలకలం రేపుతోంది. హోం గార్డు గది సమీపంలో 5 అడుగుల పాము కనిపించింది. అయితే. పామును చూసి సిబ్బంది భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. జనాల గందరగోళంతో పాము అక్కడే ఉన్న చెక్క పలకల మధ్య దాక్కుని ఉంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై...

అమిత్ షాకు లేఖ రాసిన ఎంపీ రఘురామ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకీ లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అమరావతి రైతుల పాదయాత్రకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. యాత్రకు ఆటంకం కలిగించేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాదయాత్రను భగ్నం చేసేందుకు వైసిపి నేతలు కుట్ర పన్నుతున్నారని.. మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలకు సంబంధించిన...

మూలయం సింగ్ పార్థివ దేహానికి అమిత్‌ షా నివాళులు..ఫోటోలు వైరల్‌

UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సమాజ్ వాది పార్టీ అధికారికంగా ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇక...

ఆ భయంతోటే వారు ఇలాంటి కుట్రలకు తెర లేపారు : మంత్రి జగదీష్ రెడ్డి

నారాయణ పురం మండల కేంద్రంలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అమిత్ షాల దుష్ట ద్వయం తోటే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చి పడిందని మండిపడ్డారు మంత్రి జగదీష్...

కమలదళానికి క్లాస్..అసలు పాయింట్ అదే..!

మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా...రాష్ట్రంలోని కమలదళానికి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే...వారికి మద్ధతుగా నిలబడి పోరాటం చేయడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే పెద్ద పెద్ద పాయింట్లని సైతం హైలైట్ చేయడంలో...
- Advertisement -

Latest News

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఈ ఏరియాలలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు..

హైదరాబాద్‌ వాసులకు గమనిక. నగరంలోని సీతాఫల్‌ మండి ఏరియాలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. సీతాఫల్​మండి రోడ్​లో సీవరేజీ​ పనులు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి...
- Advertisement -

BREAKING : ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

BREAKING : ఈడీ విచారణకు టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. కాసేపటి క్రితమే, హైదరాబాద్‌ లోని ఈడీ విచారణకు టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. లైగర్‌ సినిమా పెట్టుబడులు, అతని రెమ్యూనరేషన్‌,...

తెలంగాణలో 16,940 ఉద్యోగాలు..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు తీసుకు వచ్చింది. మళ్ళీ...

డెబిట్‌ కార్డు లేకపోయినా ఫోన్ తో.. ఏటీఎం నుంచి డబ్బులు..!

ఈ మధ్యన క్యాష్ పేమెంట్స్ ని చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. టెక్నాలజీ బాగా పెరిగి పోవడంతో ఆన్ లైన్ పేమెంట్స్ ని చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. అలానే ఏటీఎం నుండి...

New Zealand vs India : టాప్ ఆర్టర్ అట్టర్ ఫ్లాఫ్.. 219 పరుగులకే భారత్ ఆలౌట్..

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. 47.3 ఓవర్లలో రన్స్ కే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51), శ్రేయస్(49), ధావన్(28) మినహా మిగతా బ్యాటర్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కివీస్...