amit shah

రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్‌ షా

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడులో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగసభలో రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా బీజేపీ కండువా కప్పి...

హెలికాప్టర్‌లో బయలుదేరిన అమిత్ షా.. కాసేపట్లో మునుగోడుకు

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. మరికొద్దిసేపట్లో మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ప్రారంభం కానుంది. కాసేపటి...

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రైతులతో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ చేరుకున్న అమిత్ షా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ లోని పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త ఎన్. సత్యనారాయణ నివాసానికి వెళ్లారు షా....

అభినవ సర్ధార్‌ అమిత్ షా : తెలంగాణ బీజేపీ

తెలంగాణ రాజకీయం ఇప్పుడు మనుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైన వేళ‌... అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా స‌మ‌ర స‌న్నాహాలు పూరిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ స‌భ జ‌ర‌గ‌గా... శ‌నివారం టీఆర్ఎస్ స‌భ జ‌రుగుతోంది. రేపు (ఆదివారం) బీజేపీ స‌భ జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్...

బిడ్డా అమిత్ షా.. మునుగోడు కి ఎందుకు వస్తున్నావు – సీఎం కేసీఆర్

మునుగోడులో టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ ప్రారంభమైంది. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వేదికపై అమరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ఒకప్పుడు ఫ్లోరైడ్ తో బాధపడ్డ ప్రాంతమని.. రాష్ట్రం వచ్చాక ఆ నీళ్ల...

కేసీఆర్ వర్సెస్ అమిత్ షా…హోరాహోరీగా మునుగోడు పోరు!

ఇప్పటివరకు మునుగోడులో ఒక ఎత్తు...ఈ నెల 20 నుంచి మరొక ఎట్టు అన్నట్లు రాజకీయం నడవనుంది. ఇంతవరకు కింది స్థాయి నేతల మధ్యే వార్ నడవగా, ఈ నెల 20 నుంచి కేసీఆర్ వర్సెస్ అమిత్ షా అన్నట్లు రాజకీయ వార్ సాగనుంది. ఇప్పటికే మునుగోడుని కైవసం చేసుకోవడానికి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు...

BREAKING : కాసేపట్లో అమిత్ షా తో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా తో కోమటిరెడ్డి వేంకటరెడ్డి ఈ రోజు భేటీ కానున్నారు. తెలంగాణ వరదల నష్టంపై చర్చించేందుకు అమిత్ షా తో కోమటిరెడ్డి వేంకటరెడ్డి సమావేశం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వీరి సమావేశం జరిగే ఛాన్స్‌ ఉంది. ఈ సమావేశం...

ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం : సీఎం జగన్‌

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ సందర్భంగా ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం...

వ్యవ‘సాయం’పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ (ఏఆర్‌డీబీఎస్)కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, తదితర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘ కాలిక రుణాన్ని అందించాలని సూచించారు. ఏఆర్‌డీబీఎస్-2022 నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. చిన్న చిన్న...

BREAKING : బండి సంజయ్ కు అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్

BREAKING : బండి సంజయ్ కు అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ కుమార్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అగ్ర నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ...
- Advertisement -

Latest News

‘జై బోలో.. దేశ్ కీ నేత కేసీఆర్‌’ అంటూ.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బ్యానర్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్...
- Advertisement -

కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు....

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే.....

వంతెనపై ప్రమాదం.. సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం

ముంబయిలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిందని గమనించి గాయపడిన వారికి సాయం చేయడానికి ఆగిన వారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం...

GodFather Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రివ్యూ… బాస్ కమ్ బ్యాక్ ఇచ్చారా?

చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్​కు తెలుగు రిమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగుల కూడా డబ్ చేశారు. అమెజాన్​...