Ap Political News

ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని న‌డిపించే వారే లేరా..

ఏపీలో చాలా భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఓ వైపు వైసీపీ నిండుకుండ‌లా క‌నిపిస్తోంటో మ‌రోవైపు ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన టీడీపీ మాత్రం ఎండిపోయిన చెరువులా త‌యారవుతోంది. వైసీపీలో చిన్న కార్య‌క‌ర్త కూడా నాయ‌కుడిలా క‌నిపిస్తుంటే టీడీపీలో మాత్ంర క‌నీసం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా పార్టీని ముందుండి న‌డిపించే వారు క‌రువ‌య్యారు. ఇప్ట‌పికే ఏవేవో కార‌ణాల‌తో...

లోకేష్‌కు ప్లస్…జగన్‌కు మైనస్..వైసీపీ నేతలు ఇంత చేశారా?

ఎంతో కష్టపడి జగన్....వైసీపీని గెలిపించుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన, అదే స్థాయిలో ప్రజల మన్ననలు పొందేలా పాలన చేస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లో జగన్‌కు పెద్దగా మైనస్ ఏమి రాలేదు. కానీ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల పనుల వల్ల జగన్‌కు ఇబ్బంది అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....

‘చిరు’సాయం కాంగ్రెస్‌కు లేనట్లేనా? వాళ్ళకే సపోర్ట్ ఉంటుందా?

మెగాస్టార్ చిరంజీవి....తెలుగు చిత్రసీమలో నెంబర్ 1 హీరో. తరాలు మారిన చిరు ప్లేస్ మాత్రం మారడం లేదు. ఇప్పటికే చిరుకు అదే ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అయితే సినిమాల్లో నెంబర్ 1గా ఉన్న చిరు, రాజకీయాల్లో నానా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. 2009లో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టి, ఎన్నికల్లో విఫలమై, 18...

పవన్ ఫిక్స్ అయిపోతున్నారా? బీజేపీకి షాక్ ఉంటుందా?

ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ తక్కువ కాలంలోనే ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకుని రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన పెట్టిన మొదట్లో అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఆ తర్వాత రెండు పార్టీలకు దూరం జరిగారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి పవన్...సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి పార్టీలతో పొత్తు పెట్టుకుని...

ఆ రెండు అంశాల‌పై టీడీపీ ఎందుకు వెన‌క‌డుగు వేస్తోంది..?

టీడీపీ పార్టీ ఇప్పుడు ఏపీలో దాదాపు తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పూర్తిగా విస్మ‌రిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అస‌లు ఎలాంటి పోరాట ప‌టిమ‌ను చూపించుకుండా మౌనంగా ఉంటోంద‌నే కాడికి పార్టీ వ్య‌వ‌హారం వ‌స్తోంది. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ ముందు ఉన్న రెండు అంశాల్లో చంద్ర‌బాబు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నారో ఎవ‌రికీ అర్థం...

తిరుపతి చుట్టూ ఏపీ రాజకీయాలు.. కోర్టులోనే భవితవ్యం

తిరుపతి బైపోల్ ఎన్నికలను అన్ని పార్టీలూ సీరియస్ గా తీసుకున్నాయి. బీజేపీ సత్తా, జనసేన బలం, టీడీపీ పరువు, వైసీపీ ప్రతిష్ట అన్న మాదిరిగా ఎన్నికలు జరిగాయి. ఎలాగైనా గెలిచి ప్రజల్లో మళ్లీ స్థానం సంపాదించాలని బీజేపీ, జనసేన ఆరాటపడ్డాయి. అలాగే టీడీపీ కూడా గత అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈ సారి గెలిస్తే...

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన

ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లులో పోటీకి జనసేన సై అంటోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క‌మ‌వుతామ‌న్న జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా. జన సైనికులు గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీకి జన సైనికులు ఎందుకు సిద్దమయ్యారు..జన సేన అధినేత...

టీడీపీ సోషల్ మీడియాలో టాప్ 120 మంది ఎవరు…?

apఎక్కడా కూడా లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సమస్యలు పరిష్కారం విషయంలో పార్టీ అధిష్ఠానం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా సరే గుర్తించే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. కానీ ఇప్పుడు...

తిరుప‌తిపై నిరాశ‌లో వైసీపీ… కార‌ణ‌మెవ‌రు?

తిరుపతి లోక్‌స‌భ‌కు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ ఎంతొస్తుందనేది చూసుకోవాలంటూ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డి తిరుపతి పార్టీ నేతలకు సూచించారు. తమ విజయం నల్లేమీద నడకే అనేరీతిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. విజయం సాధించడమే తరువాయి.. ఎన్నికల్లో మనకు వచ్చే మెజార్టీపై దేశం మొత్తం ఇటువైపు దృష్టిసారించాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు....

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని భుజానికెత్తుకున్న వైసీపీ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 460 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను పట్టించుకున్నవారే లేరు. లాఠీల స్వైర విహారం.. బూట్ల చప్పుళ్లు ఇక్కడి గ్రామాల్లో నిత్యకృత్యమయ్యాయి. అమ్మవారి దర్శనానికి వెళుతున్నా అడ్డంకులే. . రాజధాని అంటే మనకు సంబంధించినది కాదు.. అక్కడి గ్రామాలకు సంబంధించినదేననుకుంటున్న రాష్ట్ర ప్రజలు ఒకవైపు.. అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రాభివృద్ధి కోసం మూడు...
- Advertisement -

Latest News

ఈ ఫొటోలో ఉన్న చిన్నది హీరోయిన్… గుర్తుపట్టండి చూద్దాం?

ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్​. సుశాంత్​, రవితేజ సినిమాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలోనే అడివిశేష్​ సినిమాతో రానుంది. ఇంతకీ...
- Advertisement -

రాజమౌళి-మహేశ్ మూవీలో థోర్.. హాలీవుడ్ రేంజ్​లో ప్లాన్ చేసిన జక్కన్న!

డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వస్తోంది....

BREAKING : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ ఉప్పల్ క్రికెట్ స్టేడియం మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుండటంతో అభిమానులు ప్రత్యక్ష వీక్షణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. 40వేల మందికి పైగా కూర్చునే సామర్థ్యం స్టేడియానికి ఉంది. భారీగా ప్రేక్షకుల...

వైవాహిక జీవితంలో ఆనందం ఎల్లప్పుడూ ఉండాలంటే ఇలా చెయ్యండి..!

చాలా మంది భార్యా భర్తలు వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు తరచు ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరగడం... కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే నిజానికి భార్యా భర్తల మధ్య...

ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు… వీడియో అదిరిందిగా…

సోషల్​మీడియాలో ప్రభాస్​-కృష్ణంరాజుకు సంబంధించిన ఓ వీడియో వైరల్​గా మారింది. ఇందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్‌ నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్‌ చేసిన విధానం...